Breaking News

Month: July 2020

ఇక ఊళ్లకు వెళ్లడమే బెటర్​

ఇక ఊళ్లకు వెళ్లడమే బెటర్​

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా పాజిటివ్​ కేసులు నమోదవుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేబినెట్​లో చర్చించి దీనిపై రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం కేసీఆర్ ​ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్​డౌన్​విధించడమే పరిష్కారమని అన్ని వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుండడంతో హైదరాబాద్​లో ఉద్యోగాలు, ఉపాధి కోసం నివాసం […]

Read More
ఆ ఊరులో గొర్రెలు, మేకలకు కరోనా?

ఆ ఊరులో గొర్రెలు, మేకలకు కరోనా?

కరోనా.. క్వారంటైన్ పేరు చెప్పగానే ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించినా, ఎవరైనా దూర ప్రయాణాలు చేసి వచ్చినా.. అధికారులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఓ ఊరులో గొర్రెలు, మేకల కోసం కూడా క్వారంటైన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. క‌ర్ణాట‌కలోని తుమ‌కూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలోని గొడెకెరె గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లరహట్టి గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన కొన్ని గొర్రెలు, మేక‌లు కొన్ని రోజులుగా శ్వాస‌కోస స‌మ‌స్యలతో బాధపడుతున్నాయి. జలుబు, జ్వరం […]

Read More
ఎటూ తెగని భూమి పంచాయితీ

ఎటూ తెగని భూమి పంచాయితీ

సారథి న్యూస్, నర్సాపూర్: భూసమస్య చిన్నదే.. కానీ ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.. అధికారులూ పరిష్కరించడం లేదు. ఫలితంగా బాధిత రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. శివంపేట భూ సర్వేనం.315, 316లో దొంతి దొర ఇనాం భూములు కావడంతో అప్పట్లో రైతులు సంబంధిత వంశస్థుల నుంచి కొనుగోలుచేసి పట్టాలు పొందారు. 1954- 55 రెవెన్యూ కాస్రా రికార్డు ప్రకారం 315లో 533 ఎకరాల 28 గుంటలు, 316లో 574 ఎకరాల […]

Read More
ఆన్‌లైన్‌ క్లాసులతో ప్రయోజనమెంత?

ఆన్‌లైన్‌ క్లాసులతో ప్రయోజనమెంత?

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా మహమ్మారి విద్యావ్యవస్థను అల్లకల్లోలం చేసింది. విద్యాసంస్థలు తెరిచే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇప్పటికే అనేక ప్రైవేట్​ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా అదేవిధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే, అందరిలో ఉదయిస్తున్న ప్రశ్న ఒక్కటే. ఈ ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల విద్యార్థులకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? అని.. వాస్తవానికి విద్యార్థి తరగతి గదిలో విన్న పాఠానికి, ఆన్‌లైన్‌లో విన్నదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. తరగతి గదిలో […]

Read More