వరుస ప్లాపులతో సతమతవుతున్న దర్శకుడు శ్రీను వైట్ల.. మంచు విష్ణుతో ఓ సినిమా తీయనున్నట్టు సమాచారం. 2007లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ’ఢీ‘ సినిమా సూపర్‌హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సిక్వెల్‌గా ‘ఢీ అంటే ఢీ’ పేరుతో మరో చిత్రాన్ని తీయనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది. ‘దూకుడు’ సినిమా తర్వాత పెద్దగా ఫామ్ లో లేని వైట్ల ఈ కొత్త సినిమాకి స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడట. ‘ఢీ’ […]
గురుగ్రహం లేదా శుక్ర గ్రహం కాని సూర్యుడితో కలసి ఉండే కాలాన్ని మౌఢ్యమి లేదా మూఢాలు అంటారు. మౌఢ్యకాలంలో గ్రహకిరణాలు భూమిపై ప్రసరించేందుకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి. శుభగ్రహమైన శుక్రుడికి మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిద్ధం. మౌఢ్యమిని ‘మూఢమి’గా వాడుక భాషలో పిలుస్తారు. ఈ మూఢమి సమయంలో నూతన కార్యాలు చేయకూడదు. మూఢమి అంటే చీకటి అని అర్ధం. […]
ఒక క్లిక్‌తో కోటి బుక్స్ కేజీ టు పీజీ బుక్స్ ఒకేచోట హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ ప్లాన్ సారథి న్యూస్, హైదరాబాద్: కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే స్టూడెంట్స్ అయినా.. ఫలానా బుక్ దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు. కాలేజీ లైబ్రరీలో ఒకే ఒక బుక్ ఉంటే దానిని మరొకరికి ఇచ్చేశారు.. తానెలా చదువుకునేది? అన్న దిగులొద్దు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, స్టేట్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన ఎన్నో […]
లక్నో: లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మైదానాలు ఓపెన్ కావడంతో టీమిండియా ప్లేయర్లు ఒక్కొక్కరిగా శిక్షణ మొదలుపెడుతున్నారు. తాను చిన్ననాటి నుంచి శిక్షణ పొందిన లాల్‌బంగ్లా ప్రాంతంలోని రోవర్స్ మైదానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రతి రోజు నాలుగు గంటలు శిక్షణలో గడుపుతున్నానని చెప్పాడు. అయితే బంతిపై ఉమ్మి రుద్దకుండా ఉండేందుకు చాలా శ్రమించాల్సి వస్తుందన్నాడు. ‘నేను రోజు రెండు సెషన్లు శారీరక కసరత్తులు చేస్తున్నా. వారం రోజుల నుంచి ఇది కొనసాగుతుంది. శిక్షణ […]
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడిన భారత అథ్లెట్ గోమతి మారిముత్తుపై నాలుగేళ్ల నిషేధం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఆసియా అథ్లెటిక్స్ 800 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన స్వర్ణ పతకాన్ని కూడా వెనక్కి తీసుకోనున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.లక్ష జరిమానా విధించనున్నారు. పోటీల సందర్భంగా సేకరించిన శాంపిల్–ఏ ను పరీక్షించగా డోప్ ఉత్ర్పేరకాలు ఉండడంతో గతేడాది మే నెలలో గోమతిపై తాత్కాలిక నిషేధం విధించారు. తాజాగా శాంపిల్–బీ కూడా పరీక్షించడంతో పాజిటివ్‌గా తేలింది. దీంతో 2023 మే […]
చిరుతపులి
లండన్: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు కెప్టెన్సీ ఇచ్చి చెడగొట్టవద్దని మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. సారథ్యం వల్ల అధిక ఒత్తిడి ఉంటుందన్నాడు. ఇది ఆటతీరుపై చాలా ప్రభావం చూపుతుందన్నాడు. ‘ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో స్టోక్స్‌కు అదనపు బాధ్యతలు అప్పగించొద్దు. తద్వారా అతనిలో ఆందోళన పెరుగుతుంది. చాలా రోజుల తర్వాత క్రికెట్ మొదలవుతుంది. కాబట్టి కొత్త ప్లేయింగ్ కండీషన్స్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటివల్ల అధిక ఒత్తిడి ఉంటుంది. అందుకే స్టోక్స్‌ను ప్లేయర్‌గా వదిలేయాలి. […]
న్యూఢిల్లీ: బ్యాటింగ్‌లో ఎవరు ఎలా ఆడినా జట్టు అవసరాల మేరకే ఫైనల్ ఎలెవన్‌లో చోటు ఉంటుందని కేరళ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ అన్నాడు. రిషబ్ పంత్‌తో తనకు ఎలాంటి పోటీలేదన్నాడు. తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని, ఇది చాలారోజుల నుంచి కొనసాగుతుందన్నాడు. ‘2015లో నేను జింబాబ్వేపై అరంగేట్రం చేశాను. ఆ తర్వాత ఐదేళ్లు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ ఆడడం నాకు బాగా కలిసొచ్చింది. ఈ సమయంలో కెరీర్‌కు అవసరమైన పునాదులు వేసుకున్నా. […]