Breaking News

Month: May 2020

మహిళా సంఘాలకు ఆదర్శ వ(అ)నిత

మహిళా సంఘాలకు ఆదర్శ వ(అ)నిత

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షురాలిగా.. సారథి న్యూస్, మెదక్: ఆమె పేరు అనిత.. పల్లెటూరులో సాధారణ గృహిణి. పేదరిక నిర్మూలన, మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహిళా స్వయం సహాయక సంఘంలో సాధారణ సభ్యురాలిగా చేరింది. ‘నేను నాది‘ అని కాకుండా ’మనం మనది‘ అనే సమష్టి భావనతో సంఘంలో సభ్యులైన తోటి మహిళలకు స్త్రీనిధి పథకం ఉద్దేశం, లక్ష్యాలపై అవగాహన కల్పిస్తూ స్వయం సమృద్ధి సాధించే దిశగా ఎదిగేలా చేసింది. గ్రామసంఘం లీడర్‌‌ […]

Read More
గాత్రమే కాదు మనసు కూడా వెన్నే

గాత్రమే కాదు మనసు కూడా వెన్నే

తెలుగు, తమిళ భాషల్లో చాలా గీతాలకు తన గొంతునిచ్చిన చిన్మయి శ్రీపాద సింగరే కాదు.. హీరోయిన్ సమంతకు డబ్బింగ్ కూడా చెబుతోంది. ఆ మధ్య మీటూ ఉద్యమంలో ప్రసిద్ధ గేయ రచయిత వైరముత్తుకు వ్యతిరేకంగా కేసు కూడా ఫైలు చేసింది. ‘చి.ల.సౌ.’ ఫేమ్ రాహుల్ రవీంద్రను పెళ్లాడి లైఫ్​లో సెటిలైపోయింది కూడా.. ఇప్పుడు లాక్​ డౌన్​ సందర్భంగా పేదవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చాలామంది సెలబ్రిటీలు తమవంతు సాయాన్ని అందిస్తున్న వారిలో ఒకరిగా నిలిచింది. ప్రపంచం యావత్తు ఎదుర్కొంటున్న […]

Read More
ప్రతి చెరువును నింపుతాం

ప్రతి చెరువును నింపుతాం

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సారథి న్యూస్​, చొప్పదండి: ప్రతి చెరువును నింపి పంటలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్​ లక్ష్యమన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు ఆఫీసులో ఆరు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో నీటిపారుదల అంశంపై సమీక్షించారు. ఇప్పటికే చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం నారాయణపూర్ చెరువు, కొడిమ్యాల మండలం మైసమ్మ చెరువు, పోతారం చెరువు ద్వారా సాగునీటిని అందిస్తున్నామని […]

Read More
లాక్‌ డౌన్ నిబంధనలివే..

లాక్‌ డౌన్ నిబంధనలివే..

మే 31వరకు కొనసాగింపు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు సారథి న్యూస్, న్యూఢిల్లీ: లాక్‌ డౌన్ పొడిగింపుపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేంద్రం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. మెట్రో, విమాన సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా హాట్‌స్పాట్స్‌లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మూసివేసి ఉంటాయని స్పష్టం చేసింది. […]

Read More
బస్సులు, ఆటోలు నడుస్తయ్​

బస్సులు, ఆటోలు నడుస్తయ్​

క్లబ్​లు, పబ్​లు, జిమ్ లు బంద్​ కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి హైదరాబాద్​ మెట్రోరైల్​ బంద్ సెలూన్లు తెరుచుకోవచ్చు ఈ-కామర్స్‌ ను అనుమతిస్తున్నం ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్​ నిర్ణయం సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో మే 31 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగిస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు, ఆటోలు నడుస్తాయని వెల్లడించారు. కంటైన్​మెంట్​ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్‌ జోన్లుగా ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన లాక్‌ డౌన్ నేపథ్యంలో […]

Read More
మన సోనా షుగర్‌ ఫ్రీ రైస్‌

మన సోనా షుగర్‌ ఫ్రీ రైస్‌

ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలి, అధికారులు చెప్పాలె మన పంట హాట్​ కేకుల్లా అమ్ముడుపోవాలె: సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్‌: ఏ పంటను ఎలా..ఎప్పుడు పండించాలనేది ప్రభుత్వమే చెబుతుందని సీఎం కేసీఆర్​ స్పష్టంచేశారు. వరిలో ఏయే రకాలు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలని రైతులను కోరారు. వర్షాకాలంలో మక్క పంట వేయొద్దు.. బదులుగా కందులు వేయాలని సూచించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా వేయకపోతే వారికి రైతుబంధు రాదని స్పష్టంచేశారు. నియంత్రిత పద్ధతితో వ్యవసాయం చేయాలన్నారు. […]

Read More
రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తరా?

రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తరా?

కేంద్ర ప్యాకేజీ అంకెల గారడీ కేంద్రం వైఖరి నియంతృత్వంగా ఉంది ప్యాకేజీ వట్టి పచ్చి దగా, మోసం: సీఎం కేసీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్‌: కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వట్టి పచ్చి దగా, మోసం అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ పై ఆయన స్పందించారు. కేంద్ర ప్యాకేజీ అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయని అన్నారు. ‘రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి నియంతృత్వంగా ఉంది. ఆర్థికంగా నిర్వీర్యమైన […]

Read More
మహాదేవపురంలో ఒకరికి కరోనా

మహాదేవపురంలో ఒకరికి కరోనా

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామంలో కరోనా(కోవిడ్​–19) పాజిటివ్ కేసు నమోదైనట్లు డీఎంహెచ్​వో మాలతి సోమవారం తెలిపారు. ఇటీవల ఆ గ్రామానికి ముంబై నుంచి 17 మంది ప్రత్యేకబస్సులో వచ్చారు. వారిలో ఏడుగురిని కరోనా టెస్ట్​లకు పంపించగా, వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె వెల్లడించారు.

Read More