ఒకప్పుడు అమ్మమ్మ, నాన్నమ్మల జుట్టు చాంతాడంత పొడవు ఉండేవి. వాళ్లకు ఏరోజూ జుట్టు రాలుతోందన్న టెన్షన్ ఉండేది కాదు. అవునా, దానికి కారణం వాళ్లు వాడే నూనెలు. ఇప్పుడు మార్కెట్లో దొరికే ప్రతి నూనెను వాడుతున్నా జుట్టు సమస్యలు తగ్గడం లేవు. అందుకే మళ్లీ పాతకాలంలో వాడే నూనెలనే ఉపయోగించి జుట్టు పొడవును పెంచుకోండి. ఎలాంటి నూనెలు వాడితే కురులు అందంగా పెరుగుతాయో తెలుసుకుందాం. కొబ్బరి నూనెఅందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు కోసం కొబ్బరి నూనె బెస్ట్ ఆప్షన్. […]
ఎండాకాలంలో మాత్రమే దొరికే తాటి ముంజల రుచిని ఒక్కసారి టేస్ట్ చేస్తే, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో చిన్నాపెద్దా అంతా వీటిని హాయిగా తినొచ్చు. ఈ తాటి ముంజలనే ‘టాడీ పామ్ ఫ్రూట్’, ‘ఐస్ యాపిల్’ అంటారు. మండు వేసవిలో ఈ సీజనల్ ఫ్రూట్ ను తింటే వేసవి తాపానికి చెక్ పెట్టొచ్చు. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అలాగే ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం.. ఒక్క […]
ఎదుటి వారిని నోటి మాటతో పలకరిస్తే.. పెదాలపై చిందే చిరునవ్వే ఆ మనిషి మనసును ఆకట్టుకుంటుంది. అలాంటి చిరునవ్వుకు అందాన్ని ఇచ్చేవి పెదాలు. మగువల అందానికి కళ్లు ఎంత ముఖ్యమో.. లేలేత గులాబీ రంగు పెదాలూ అంతే అందం. అలాంటి పెదాలు అందంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. ఆ అమ్మాయి అన్ని విషయాల్లో కాన్ఫిడెంట్ గా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.పెదాలు అందంగా కనిపించాలని చాలామంది రకరకాల లిప్స్టిక్స్, లిప్ గ్లాసులు వాడుతుంటారు. ప్రస్తుతం మార్కెట్ లో కొత్తగా […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో గురువారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని మామిడితోటతో పాటు పశుగ్రాసం దగ్ధమైంది. బోయిని రాములుకు చెందిన మొక్కజొన్న పంట రెండు ఎకరాల్లో దగ్ధమైంది. మాజీ ఉపసర్పంచ్ కడారి వీరయ్యకు చెందిన గడ్డివాముతో పాటు పైపులు, వైర్లు కాలిపోయాయి. రాగం భూలక్ష్మికి చెందిన మామిడి తోటలో సుమారు 50 చెట్లు కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.ఆరులక్షల నష్టం వాటిల్లందని […]
ప్రేమ ఓ మధురమైన జ్ఞాపకమే కాదు.. అదొక ప్రణయ యుద్ధం. కానీ అది లేనిదే జీవితమే లేదు. ఒక జంట ఎప్పుడైతే ప్రేమలో పడుతుందో అప్పటి నుంచే వాళ్ల జీవితంలో యుద్ధం మొదలవుతుంది. యుగాలు గడుస్తున్నా ఆ యుద్ధం ఆగదు. దాని లోతు తెలియదు.‘కళ్లతో చూసి వచ్చేది కాదు ప్రేమ మనసులోంచి పుట్టేది. అందుకే మన్మథులు సైతం ప్రేమ విషయంలో గుడ్డివాళ్లు అయిపోతారు అన్నాడు సుప్రసిద్ధ కవి షేక్ స్పియర్. రంగు చూసి, రూపం చూసి ఏ […]
మే 22న భాగ్యరెడ్డి వర్మ జయంతి శతాబ్దాల పర్యంతపు చావు డప్పుల వెనుక.. శవాల మోతల ముందు నడుస్తూ వచ్చిన దళితుల గమనం, గమ్యాన్ని మార్చిన ఘనత ఆయనది. అంటరాని కులాల ఆడబిడ్డలను దేవత పేరుతో గ్రామ పెద్దలకు బలిచ్చే దురాచారాన్ని ధిక్కరించిన ధీరత్వం ఆయన సొంతం. ప్లేగు, కలరా వంటి భయంకర అంటువ్యాధులతో భాగ్యనగర ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే స్వస్తి సేవాదళ్ సంస్థను ఏర్పాటుచేసి ప్రాణాలకు తెగించి అంటువ్యాధిగ్రస్తుల కాపాడేందుకు వైద్యసేవలందించిన సాహస ప్రవృత్తి ఆయనది. […]
వెటరన్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ న్యూఢిల్లీ: ఒకప్పుడు అనామక బౌలర్. కానీ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండవ ర్యాంకర్. డెత్ ఓవర్లో బౌలింగ్ అంటే ఠక్కున గుర్తొచ్చేది జస్ప్రీత్ బుమ్రా. అయితే ఐపీఎల్ తొలినాళ్లలో బుమ్రాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లోకి తీసుకోవాలని చెప్పినా విరాట్ కోహ్లీ పట్టించుకోలేదట. ఈ విషయాన్ని వెటరన్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ వెల్లడించాడు. బుమ్రా గొప్ప బౌలర్ అవుతాడని ఊహించే.. తాను కోహ్లీకి చెప్పానన్నాడు. ‘విదర్భపై అరంగేట్రం చేసినప్పుడు […]
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ముంబై: ఇప్పటితో పోలిస్తే అప్పట్లో వన్డే ఫార్మాట్ లో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అందుకే ఈ ఫార్మాట్లో విరాట్ కంటే సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ ఆటగాడని చెప్పాడు. ఇప్పటికీ వన్డేల్లో మాస్టర్ ను ఢీకొట్టే మొనగాడే లేడన్నాడు. ‘సచిన్ ఆడే సమయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. ఒకటే వైట్ బంతి, 30 యార్డ్ సర్కిల్లో నలుగురు, బయట ఐదుగురు […]