Breaking News

Month: May 2020

హోంగార్డులకు మాస్క్​లు పంపిణీ

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఆదివారం ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు పర్యవేక్షణలో హోంగార్డు ఆఫీసర్స్ యూనిట్ ఆఫీసులో హోంగార్డులకు శానిటైజర్స్​, మాస్క్​లను ఆర్​ఐ సాంబశివరావు నుంచి పంపిణీ చేశారు. విధుల నిర్వహణలో ఉండే హోంగార్డ్స్​ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏఆర్ ఎస్సై కృష్ణారావు,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పుల్లయ్య, హోంగార్డ్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్, సెక్రటరీ మహమ్మద్ రఫీ, జాయింట్ సెక్రటరీ బంక శీను, నీరజ, వెంకటేశ్వర్లు, […]

Read More

ఆగస్ట్​ నుంచి బ్యాడ్మింటన్​ టోర్నీ

సిద్ధమైన వరల్డ్​ ఫెడరేషన్​ న్యూఢిల్లీ: పోస్ట్​ కరోనాలో బ్యాడ్మింటన్​ను మొదలుపెట్టేందుకు బ్యాడ్మింటన్​ వరల్డ్​ ఫెడరేషన్​ (బీడబ్ల్యూఎఫ్​)రెడీ అయింది. అందుకోసం ఈ ఏడాది మిగిలిన టోర్నీలకు సంబంధించి రివైజ్డ్​ షెడ్యూల్​ను ప్రకటించింది. ఆగస్ట్​ 11 నుంచి 16 వరకు జరుగనున్న హైదరాబాద్​ ఓపెన్​తో బ్యాడ్మింటన్​ క్రీడ మొదలుకానుంది. నవంబర్​ 17–22వ తేదీ వరకు సయ్యద్​ మోడీ ఇంటర్​నేషనల్​ టోర్నీ జరగనుంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్​ క్వాలిఫయింగ్​ టోర్నీ ఇండియా ఓపెన్​కు డిసెంబర్​ 8న తెరలేవనుంది. ఓవరాల్​గా ప్రధానమైన […]

Read More

టీమిండియా టూర్​ కు ఇబ్బందుల్లేవ్​

సీఏ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ కెవిన్​ రాబర్ట్స్​ మెల్‌బోర్న్‌: అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నా.. ఈ ఏడాది చివరిలో జరిగే ఆసీస్​లో ఇండియా పర్యటనకు ఎలాంటి ఇబ్బందుల్లేవని క్రికెట్​ ఆస్ర్టేలియా(సీఏ) చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ కెవిన్​ రాబర్ట్స్​ అన్నాడు. ఇప్పుడున్న అనిశ్చితి పరిస్థితులను తొలిగించడానికి అన్ని చర్యలు చేపడతామన్నాడు. ‘ఇప్పటికిప్పుడు భారత్​.. ఆసీస్​కు వస్తుందా? లేదా? అంటే చెప్పలేం. కానీ షెడ్యూల్​ టైమ్​ వరకు కచ్చితంగా పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటన కొనసాగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే మ్యాచ్​ల […]

Read More

ప్రోటోకాల్​ పాటించండి

క్రికెట్​ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు క్రిస్​ నెన్​జానీ జొహన్నెస్​బర్గ్​: ఐసీసీ చైర్మన్​గా కొత్త వ్యక్తికి మద్దతిచ్చే ముందు తమ దేశబోర్డు ప్రోటోకాల్​ ​ పాటించాలని క్రికెట్​ దక్షిణాఫ్రికా (సీఎస్​ఏ) అధ్యక్షుడు క్రిస్​ నెన్​జానీ అన్నారు. తద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఐసీసీ చైర్మన్​గా గంగూలీ రావాలన్నా ప్రొటీస్​ క్రికెట్​ డైరెక్టర్​ గ్రేమ్​ స్మిత్​ వ్యాఖ్యలకు నెన్​జానీ కౌంటర్​ ఇచ్చారు. ‘ఐసీసీతో పాటు మన వ్యక్తిగత ప్రొటోకాల్‌ను కూడా ప్రతిఒక్కరూ పాటించాలి. ఏ అభ్యర్థికి మద్దతు అందరూ కలిసి […]

Read More

14 రోజుల ఐసోలేషన్​ తప్పనిసరి

దుబాయ్​: కరోనా కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్​ను మొదలుపెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ప్రతిజట్టు 14 రోజుల ప్రీ మ్యాచ్​ ఐసోలేషన్​ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే అన్ని జట్లు మెడికల్​ ఆఫీసర్​ను నియమించుకోవాలని ఆదేశించింది. మొత్తం నాలుగు దశల్లో క్రికెట్​ను పూర్తి స్థాయిలో మొదలుపెట్టనున్నారు. ‘క్రికెటర్లు ఫిట్​నెస్​ కోల్పోకుండా చిన్నచిన్న కసరత్తులతో ప్రాక్టీస్​ మొదలుపెట్టాలి. తర్వాత ఇద్దరు, ముగ్గురుగా గ్రూపు శిక్షణ చేసుకోవచ్చు. మూడో దశలో కోచ్​ పర్యవేక్షణలో పదిమంది కలిసి […]

Read More

మాలాంటి ఫీల్డర్లు లేరు

మాజీ స్టార్​ క్రికెటర్​ మహ్మద్ కైఫ్ న్యూఢిల్లీ: ఒకప్పుడు టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్లు యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్. అథ్లెటిక్ విన్యాసాలతో దాదాపు 20 నుంచి 30 పరుగులు ఆపేవారు. నమ్మశక్యం కానీ క్యాచ్​ లను అద్భుతహా అనే రీతిలో అందుకునేవారు. ఓ దశలో ప్రపంచ బెస్ట్ ఫీల్డర్ల సరసన చోటు కూడా సంపాదించారు. అయితే ఇప్పుడున్న టీమిండియాలో తమలాంటి ఫీల్డర్లు కరువయ్యారని కైఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయి ఫీల్డర్లు కనిపించడం లేదన్నాడు. ‘మన జట్టులో […]

Read More

నోరా.. ఔరా!

సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ఇన్​స్టాగ్రామ్ మోడల్, సింగర్, డ్యాన్సర్ అయిన నోరా ఫతేహి ‘టెంపర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్​ తో కలిసి ఇట్టాగే రెచ్చిపోదాం.. అంటూ ఆడి పాడి తెలుగువాళ్ల హృదయాలు కొల్లగొట్టింది. తర్వాత ‘కిక్ 2’, ‘షేర్’, ‘లోఫర్’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్​ లో ‘భుజ్ ది ప్రైడ్’లో సినిమా చేస్తోంది. సినిమా ఆఫర్లు అంతగా లేకపోయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్​ను అలరిస్తూనే ఉంటుంది. అయితే […]

Read More

బస్సు సీటు మారింది

లాక్ డౌన్ ఎఫెక్ట్ సారథి న్యూస్​, గోదావరిఖని: లాక్ డౌన్ పాపమా! అని అని జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, దాదాపు 50రోజుల తర్వాత కొన్నిరాష్ట్రాల్లో బస్సులు రోడ్డెక్కుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అది కూడా నిబంధనలతో కూడిన అనుమతి మాత్రమే ఉంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో సాధారణంగా 36 నుంచి 40 సీట్లు మాత్రమే ఉంటాయి. కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో భౌతికదూరం పాటించాల్సి ఉంది. అందుకోసం ఆర్టీసీ […]

Read More