నిధి అగర్వాల్.. ఈ అమ్మడు చేసినవి నాలుగు సినిమాలే. యాక్టింగ్ కంటే అందాల విందుతోనే ఎక్కువ ఆకట్టుకుంది ఈ ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. అందులో మూడు తెలుగు సినిమాలు. గతేడాది పూరీ డైరెక్షన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో అమ్మడి స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది. దీంతో తమిళంలో ‘భూమి’ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా తెరంగేంట్రం చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా శ్రీరామ్ […]
అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ ఎప్పుడు థియేటర్ లో ప్రత్యక్షమవుతాడా? అని ఆతృత పడుతున్నారు. అయినా పవన్ కల్యాణ్ సినిమా లేట్ అవుతూనే ఉంది. కరోనా కారణంగా దాదాపు రెండున్నర నెలలుగా టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడిందన్న విషయం తెలిసిందేగా. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం మూవీ షూటింగులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో జూన్ మొదటి వారంలో షూటింగ్ ల కోసం అన్ని సినిమాలు […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న చిరువ్యాపారులతో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడారు. సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ స్వయంగా నిమ్మకాయ సోడాను తయారుచేశారు. కరోనా సందర్భంగా తప్పకుండా మాస్క్ లు ధరించాలని, దూరాన్ని పాటించాలని సూచించారు. మాస్క్ లను పంపిణీ చేశారు.
బారులు తీరిన భక్తులు మధ్యాహ్నానికే 20 వేల లడ్డూల విక్రయం సారథి న్యూస్, అనంతపురం: రెండు నెలలుగా తిరుమలేశుడి దర్శనం లేకపోవడం, పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం అందుబాటులో లేకపోవడం అందరికీ తెలిసిందే. అయితే శ్రీవారి లడ్డూలను జిల్లా కేంద్రానికే తీసుకొచ్చి పంపిణీ చేపట్టడంతో లడ్డూల కోసం భక్తులు బారులు తీరారు. మంగళవారం స్థానిక రామచంద్రానగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం నుండి శ్రీవారి లడ్డూల విక్రయం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జిల్లా […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని చారకొండ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ప్రైమరీ కాంటాక్ట్స్ లో ఉన్న ముగ్గురికి కరోనా టెస్టులో నెగిటీవ్ వచ్చిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. పాజిటీవ్ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులైన వారి రక్త నమూనాలను ఆదివారం హైదరాబాద్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించగా సోమవారం వచ్చిన రిపోర్ట్ లో నెగిటివ్ గా వచ్చిందని వెల్లడించారు. ఆ ముగ్గురిని 14 […]
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సారథి న్యూస్, అమరావతి: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముస్లింలకు సోమవారం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. ప్రేమ త్యాగాలకు ప్రతీక రంజాన్.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లాక్ డౌన్ లో కూడా మనో ధైర్యంతో ఉంటూ కఠోర ఉపవాస దీక్షలు చేశారు. ప్రార్థనలు ఫలించి కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నా.. అంతా తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి. […]
ఎమ్ ఎస్ కే ప్రమీదశ్రీ ఫిలింస్ పతాకంపై కృష్ణసాయి, దేవకన్య మౌర్యాని హీరోహీరోయిన్లుగా ఎం.వినయ్ బాబు దర్శకత్వంలో బీసుచందర్ గౌడ్ నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ ‘సుందరాంగుడు’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించింది.ఈ సందర్భంగా హీరో స్పెషల్ స్టార్ కృష్ణసాయి మాట్లాడుతూ..‘హీరోగా చేయాలన్నది నా కోరిక. సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమానిని.. కృష్ణ సినిమాలు ప్రతి సినిమా చూసేవాణ్ణి. ఒక మంచి సినిమా చేయాలని అనుకుంటున్న […]
ఎమ్మెల్యే సతీశ్ కుమార్ సారథి న్యూస్, హుస్నాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నూతనశకం ఆరంభంకానుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ అన్నారు. సోమవారం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో నియంత్రిత పంటల సాగు, పంట మార్పిడి పద్ధతులపై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న వేయకుండా ప్రభుత్వం నిర్దేశించిన సన్నరకం వరి ధాన్యంతో పాటు కంది పంటను సాగు చేయడం ద్వారా సరైన మద్దతు ధర లభిస్తుందన్నారు. రాష్ట్రంలో పండిస్తున్న ఆధునీకరణ పంటలు వాటి […]