Breaking News

Month: May 2020

కంది పంట వేయండి

సారథి న్యూస్, రామాయంపేట: నియంత్రిత వ్యవసాయ సాగులో భాగంగా మంగళవారం బాచురాజ్​పల్లి, నగరంతండాలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మొక్కజొన్న పంటకు బదులు కంది, పత్తి పంటలు వేసుకోవాలని సూచించారు. 60శాతం సన్నరకాలు సాగుచేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవోలు రాజు, గణేష్, సర్పంచ్​లు నరసవ్వ, గేమ్ సింగ్, ఎంపీటీసీలు లత సురేష్, రవి, రైతుబంధు సమన్వయ సమితి గ్రామకోఆర్డినేటర్ రాజు పాల్గొన్నారు.

Read More

టెక్నికల్ అసిస్టెంట్స్ ను ఆదుకోవాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: సివిల్ సప్లయీస్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో పీపీసీ కేంద్రాల్లో పనిచేసిన టెక్నికల్ అసిస్టెంట్స్ ను ప్రభుత్వం కంటిన్యూ చేసి ఆదుకోవాలని టెక్నికల్ అసిస్టెంట్స్​ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. మంగళవారం మంత్రి కృష్ణదాసును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తాము ప్రైవేట్ జాబ్స్ వదులుకొని ఇందులో కొనసాగుతున్నామని, ప్రభుత్వ సంస్థ కావడంతో తమకు భవిష్యత్​ ఉంటుందని భావించామన్నారు. మూడునెలల తర్వాత హోల్డ్​లో పెట్టడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమస్యను సీఎం దృష్టికి […]

Read More

హిందూ ముస్లిం భాయ్ భాయ్

సోమవారం ఈద్ పండుగను ముస్లిం సోదరులంతా ఘనంగా జరుపుకున్న సందర్భంగా బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ హిందూ ముస్లింల సఖ్యత చాటుతూ ఓ పాప్ సాంగ్​ను తన అభిమానులకు గిఫ్ట్ చేశాడు. విశాలమైన ప్రదేశంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా జస్ట్ ఒక వుడ్ చైర్​లో కూర్చొని.. ఓ మైక్ చేతబుచ్చుకుని.. ఈజీ స్టెప్స్​తో ఈ పాటను పాడాడు సల్మాన్. ఈ సాంగ్​ను సల్మాన్​ స్వయంగా పాడడమే కాదు.. దనిష్ శబ్రితో కలిసి సల్మాన్ సొంతగా లిరిక్స్ […]

Read More

మా ప్రభుత్వానికి ఢోకా లేదు

ప్రకటించిన శివసేన ముంబై: మహారాష్ట్ర గవర్నమెంట్‌ ఎప్పటికే స్ట్రాంగ్‌ అని, ఎన్సీపీ, శివసేన మధ్య ఎలాంటి గొడవలు లేవని శివసేన పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి గొడవలు లేవని, స్ట్రాంగ్‌గా ఉందని ట్వీట్‌ చేశారు. ‘మాతోశ్రీలో శరద్‌పవార్‌‌, సీఎం ఉద్ధవ్‌ థాక్రే ఇద్దరు భేటీ అయ్యారు. వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇద్దరు దాదాపు గంటన్నర పాటు మాట్లాడుకున్నారు. కొంత మంది కడుపుమంటతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం […]

Read More

యాంటీ మలేరియా డ్రగ్‌ ట్రయల్స్‌ నిలిపివేత

వెల్లడించిన డైరెక్టర్‌‌ జనరల్‌ టెడ్రోస్‌ న్యూయార్క్‌: కరోనా ట్రీట్‌మెంట్‌కు కొన్ని దేశాలు వాడుతున్న యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను నిలిపేసినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ ఇవ్వడం ద్వారా ప్రాణాలకు ముప్పు ఉందని ద ల్యాన్సెట్‌ రిపోర్ట్‌ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌‌ జనరల్‌ టెడ్రోస్‌ చెప్పారు. చాలా దేశాలు ఈ ట్యాబ్లెట్స్‌ను ఉపయోగించడం మానేశాయని ఆయన పేర్కొన్నారు. వీటిని వాడడంపై డేటా సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డు సమీక్షిస్తుందని, అందుకే దాన్ని వాడడం […]

Read More

ఢిల్లీలో అగ్ని ప్రమాదం

1500 గడిసెలు దగ్ధం న్యూఢిల్లీ: సౌత్‌ఈస్ట్‌ ఢిల్లీలోని తుగ్లక్‌బాద్‌ ఏరియాలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 1,500 గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో వేలాది మంది ఇళ్లు కోల్పోయి రోడ్లపై పడ్డారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ‘అర్ధరాత్రి ఒంటిగంటకు సమాచారం వచ్చింది. వెంటనే స్పందించి మంటలను అదుపుచేశాం. జనమంతా నిద్రలో ఉన్నారు. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో 28 ఫైర్‌‌ ఇంజన్లను వాడి తెల్లవారుజామున నాలుగు […]

Read More

కింగ్‌ కోబ్రాకే తలస్నానం

సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌ సారథి న్యూస్​, హైదరాబాద్​: పాము కనిపిస్తే చాలు భయంతో పరుగులు పెడతాం. దాన్ని చూడాలంటేనే వణికిపోతాం. అలాంటిది ఒక కింగ్‌ కోబ్రామన ముందు వచ్చి నిలబడితే వామ్మో.. పై ప్రాణాలు పైకే పోతాయేమో. అలాంటిది ఒక వ్యక్తి 14 అడుగుల కింగ్‌ కోబ్రాకు స్నానం చేయించాడు.మీరు చదివింది కరెక్టే ఆ వ్యక్తి కింగ్‌ కోబ్రాకు స్నానం చేయించిన వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌‌ సుశాంత్‌ […]

Read More

శివాని ఎలా మెప్పిస్తుందో..?

తల్లితండ్రులు సెలబ్రిటీస్ అయినా కానీ వారి పిల్లలు నటీనటులుగా ఎదిగిపోలేరు. దానికి తగిన తపన, కృషి ఉన్నా కూడా ఒక్కోసారి అదృష్టం కూడా కలిసిరావాలి. ఎందుకంటే రాజశేఖర్ మొదటి అమ్మాయి శివాని హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చేందుకు ఐదేళ్లుగా తెరవెనుక కష్టపడుతూనే ఉంది. అది ఇప్పటికి నెరవేరుతుందేమో అనిపిస్తోంది.. ఎందుకంటే ఈ ఏడాది శివాని హీరోయిన్ గా పరిచయమవుతోంది. ‘సూర్యవంశం’ సినిమాలో బాలనటుడిగా పరిచయమైన తేజ సజ్జ ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చిన్నప్పటి క్యారెక్టర్ చేసి మెప్పించాడు. ఇంకా […]

Read More