కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ బాలీవుడ్ లోనూ తన సత్తాచాటుకుంది. మొదట గ్లామర్ పాత్రలే ఎక్కువ చేసినా తర్వాత విమెన్ ఓరియెంటెడ్ రోల్స్‌ను ఎంచుకోవడమే కాదు నటనకు ఇంపార్టెన్స్ ఉండే చిత్రాల్లో మాత్రమే చేస్తోంది. ఆ నేపథ్యంలో బాలీవుడ్ లో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా ‘థప్పడ్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది కూడా. ప్రస్తుతం మిథాలీరాజ్ బయోపిక్ శభాష్ మిథూలో నటిస్తున్న తాప్సీ […]
మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవ్‌హాద్ ముంబై: తన నిర్లక్ష్య ప్రవర్తనే కరోనా బారినపడేలా చేసిందని మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవ్‌హాద్ అన్నారు. విల్‌పవర్, కాన్ఫిడెన్స్ తనను వ్యాధి నుంచి కోలుకునేలా చేసిందని ఆయన అన్నారు. మరో రెండురోజుల పాటు వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉందని, ఆ తర్వాత డిశ్చార్జ్ అవుతానని చెప్పారు. ‘బీడీఏ, డెవలపర్స్ బాడీ’ ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది. నేను జాగ్రత్తలు […]
తిప్పికొట్టిన సెక్యూరిటీ 20 కేజీల ఐఈడీ ఉన్న కారు సీజ్ శ్రీనగర్: పుల్వామా జిల్లాలో భారీ టెర్రర్ అటాక్‌ను సెక్యూరిటీ సిబ్బంది తిప్పికొట్టింది. గురువారం తెల్లవారుజామున 20 కేజీల ఐఈడీతో ఉన్న వెహికిల్‌ను సీజ్‌చేశారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడి తరహాలో టెర్రరిస్టులు దీన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఫేక్ రిజిస్ట్రేషన్‌తో వెళ్తున్న వెహికిల్‌ను చెక్ పాయింట్ వద్ద ఆపబోయారు. కానీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా బారికేడ్లను ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయాడని […]
అమిత్‌షా, కేంద్రంపై మమత ఫైర్ కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షాపై దీదీ తీవ్రవిమర్శలు చేశారు. అమిత్‌షా, తన మధ్య జరిగిన సంభాషణలను దీదీ మీడియాతో చెప్పారు. వైరస్‌ను కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపిస్తున్న హోం మంత్రి అమిత్ షా తానే స్వయంగా ఎందుకు రంగంలోకి దిగడం లేదో చెప్పాలని అన్నారు. ‘పదే పదే బెంగాల్‌కు […]
ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు మే 28.. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ గురువారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తాతకు నివాళులర్పించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తన భావాలను షేర్ చేసుకున్నాడు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ […]
ఆసీస్ మాజీ కోచ్ డారెన్ లీమన్ లండన్: అసలే బిజీ షెడ్యూల్.. ఆపై ఎక్కువగా ప్రయాణాలు.. మూడు ఫార్మాట్లకు ఒకే కోచ్ ఉంటే.. ఏడాదిలో ముప్పావు భాగం బయటే గడపాల్సిన పరిస్థితి.. ఈ నేపథ్యంలో కోచింగ్ వ్యవస్థను విడదీయాలని ఆసీస్ మాజీ కోచ్ డారెన్ లీమన్ అన్నాడు. అందుకు ఇదే సరైన సమయమని, భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్ మరింత ముందుకెళ్లాలంటే ఇలా చేయాలని సూచించాడు. ఆయా ఫార్మాట్లను బట్టి ప్రత్యేక కోచ్‌లను నియమిస్తే ఒత్తిడి, బరువు […]
ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ కోల్‌కతా: ఎంఫాన్ తుఫాన్ దాటికి దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకోవడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ సీఎం సహాయ నిధికి డబ్బులు ఇవ్వడంతో పాటు కోల్‌కతా అంతటా ఐదు వేల మొక్కలను నాటేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేకేఆర్ ట్వీట్ చేసింది. ‘గత దశాబ్దకాలంలో ఇంత పెద్ద తుఫాన్‌ను చూడలేదు. చాలా నష్టం సంభవించింది. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు […]
ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ముంబై: లాక్ డౌన్ తర్వాత రిథమ్ దొరికించుకోవడంలో బౌలర్లకే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ అన్నాడు. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడానికి కనీసం ఎనిమిది వారాలైనా సమయం పడుతుందన్నాడు. సుదీర్ఘ విరామం నుంచి గాడిలో పడటానికి ప్లేయర్లు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నాడు. బౌలర్లు పూర్తిస్థాయిలో టెస్ట్‌లు ఆడాలంటే 8 నుంచి 12 వారాలు, వన్డేలకు 6 వీక్స్, టీ20లకు 5 నుంచి 6 వారాల సమయం […]