Breaking News

Day: May 19, 2020

కోహ్లీయే బెస్ట్​ ఆటగాడు

కోహ్లీయే బెస్ట్​ ఆటగాడు

ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్‌ చాపెల్‌ న్యూఢిల్లీ: ప్రస్తుత క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీయే అత్యుత్తమ ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌ పుస్తకాల్లో ఉండే షాట్లు, అద్భుతమైన ఫిట్‌నెస్‌, తిరుగులేని రికార్డులతో కోహ్లీ అందరికంటే ముందున్నాడని చెప్పాడు. ‘ఫార్మాట్లతో సంబంధం లేకుండా స్మిత్‌, విలియమ్సన్‌, రూట్‌ ఇలా ఇప్పుడున్న గ్రూప్‌లో కోహ్లీయే అత్యుత్తమం. ఇందులో ప్రశ్నించడానికి ఏమీ లేదు. మూడు ఫార్మాట్లలో అతని రికార్డులు అమోఘం. షార్ట్‌ ఫార్మాట్‌లో అయితే […]

Read More
ఖవాజకు చోటు కష్టమే..

ఖవాజకు చోటు కష్టమే..

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ మెల్‌బోర్న్‌: నిలకడలేమీ కారణంగానే.. సీనియర్‌ బ్యాట్స్​ మెన్ ఉస్మాన్‌ ఖవాజను టీమ్‌ నుంచి తొలిగించారని ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌, మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను టీమ్‌లోకి తిరిగి రావడం కష్టమేనన్నాడు. గతేడాది యాషెస్‌ సిరీస్ మధ్య ఉద్వాసనకు గురైన ఖవాజకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కూడా ఇవ్వలేదు. ‘ఖవాజ మంచి బ్యాట్స్​మన్ అని నేను భావించేవాడిని. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్‌ […]

Read More

నా బయోపిక్‌లో నేనే నటిస్తా

అనుష్క కూడా ఉండాలి: కోహ్లీ న్యూఢిల్లీ: క్రీడాకారుల బయోపిక్ చిత్రాలు తీయడం ఇటీవల సర్వసాధారణం అయిపోయింది. అందుకేనేమో.. కోహ్లీ కూడా తన బయోపిక్​ కు రెడీ అంటున్నాడు. తానే నటిస్తానని కూడా చెబుతున్నాడు. అయితే ఇందులో తన భార్య అనుష్కశర్మ కూడా నటించాలని షరతుపెట్టాడు. లేకపోతే బయోపిక్​ చేయనని స్పష్టం చేశాడు. ‘అనుష్కను కలవకముందు చాలా స్వార్థపూరితంగా ఉండేవాడిని. నా కంఫర్ట్‌ జోన్‌లో మాత్రమే బతికేవాడిని. మనం ప్రేమించే వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ల కోసం కూడా ఏదైనా […]

Read More
జూన్​ రెండోవారంలో టెన్త్​ ఎగ్జామ్స్​

జూన్​ రెండోవారంలో టెన్త్​ ఎగ్జామ్స్​

పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్​సిగ్నల్​ హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి.. లాక్​ డౌన్​ నేపథ్యంలో వాయిదాపడిన టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్ నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని సూచించింది. కరోనా పరిస్థితులపై జూన్‌ 3న సమీక్షించి, 4న నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉంటే ఎగ్జామ్స్​ నిర్వహించొద్దని స్పష్టం చేసింది.మంగళవారం విచారణ […]

Read More
కదలినయ్​.. ప్రగతిరథ చక్రాలు​

కదలినయ్​.. ప్రగతిరథ చక్రాలు​

సారథి న్యూస్​, మెదక్, చేవెళ్ల​: కరోనా(కోవిడ్ –19) వ్యాప్తి నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు.. బయటికి కదిలాయి. ప్రభుత్వం కంటైన్​ మెంట్ ఏరియాలు మినహా అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్ లుగా ప్రకటించడంతో ప్రజారవాణా మొదలైంది. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి […]

Read More
భవితకు విలువలు నేర్పిద్దాం

భవితకు విలువలు నేర్పిద్దాం

ఒక వ్యక్తి నిర్మాణానికి తొలి పాఠశాలగా తాను పుట్టిపెరిగిన గృహమే ఆధారంగా నిలుస్తుందని సామాజిక శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. ఈ స్థితిలో చిన్నారులను మనం తీర్చిదిద్ద గలిగినప్పుడు వారి వ్యక్తిత్వ నిర్మాణం, మనోవికాసం ఎదిగాక సమాజంలో సాగించే మనుగడకు ఆలంబనగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఇందుకు తొలి పాఠశాల అయిన ఇంటిని.. బిడ్డలను తీర్చిదిద్దే మహా ఆలయంగా ఎలా మలచాలన్నదే నేడు మన ముందున్న ప్రశ్న. దీన్ని చక్కదిద్దుకోకుండా మనమేమీ సాధించలేం. మనకో సామెత ఉంది ‘మొక్కై వంగనిదే […]

Read More
ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ..

ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ..

మైఖేల్ జార్డన్.. బాస్కెట్ బాల్ ప్రేమికులకు అతనొక దేవుడు. అమెరికాలో పుట్టిన నల్లజాతీయుడు. 1963లో న్యూయార్క్​ లోని ఒక స్లమ్ లో పుట్టాడు. ఆ కుటుంబంలో మొత్తం నలుగురు సంతానం. మైఖేల్ బాల్యం మొత్తం పేదరికం, వర్ణవివక్షలోనే గడిచింది. కానీ మైఖేల్ తండ్రి మాత్రం కొడుకులో ఆత్మవిశ్వాసం పెంచేందుకు కృషిచేసేవాడు. ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటన ప్రపంచమంతా తెలుసు. మైఖేల్ కు 13ఏళ్లు ఉన్నప్పుడు ఆయన తండ్రి ఒకసారి తన వద్దకు పిలుచుకున్నాడు. ‘ఈ పాత షర్ట్ […]

Read More
ఆడపిల్ల మనగాలి.. అబ్బాయి మారాలి

ఆడపిల్ల మనగాలి.. అబ్బాయి మారాలి

అవును ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్య ఎక్కడినుంచి మొదలు పెట్టాలన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. స్త్రీ లోకం కోసం మాట్లాడేందుకు ఎన్నో శ్లోకాలు. ‘యత్రనారీయంతు..’ అంటూ కోకొల్లలు. ఇక మన శక్తిమంతులైన దేవతామూర్తులంతా మాతృస్వరూపులే. వారికి మొక్కని రోజు ఉండదు. కోరని వరాలు ఉండవు. ఇలా లక్ష్మీ, సరస్వతి, పార్వతి, దుర్గ, కాళికా, చండిక.. ఒక్కరేమిటి లెక్కకు మిక్కిలి. మరి అన్ని శక్తులను అమ్మరూపంగా ఆరాధిస్తున్న మనం ఆడపిల్లల పట్ల చూసే చూపులోనే తేడా వస్తోంది ఎందుకు. […]

Read More