తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి టాప్ ర్యాంక్‌లు పాలమూరు బిడ్డకు 272వ ర్యాంకు, 135వ ర్యాంక్ సాధించిన కర్నూలు యువకుడు కానిస్టేబుల్ కుమారుడికి 516వ ర్యాంకు సారథి న్యూస్, నారాయణపేట, కర్నూలు, పెద్దశంకరంపేట: యూపీఎస్సీ నిర్వహించిన 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు తేజాలు విశేషప్రతిభ చూపారు. ఆలిండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులతో తాము ఆశించిన గోల్సాధించారు. ఐఏఎస్‌గా ఎంపికై తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ […]