Breaking News

శ్రీవారు

తిరుపతి లడ్డూ కావాలా?

సగం ధరకే శ్రీవారి ప్రసాదం సారథి న్యూస్​, తిరుపతి: తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్రసాదం మే 25 నుంచి రాష్ట్రంలోని 13జిల్లా కేంద్రాల్లోని టీటీడీ క‌ల్యాణ‌ మండ‌పాల్లో అందుబాటులో ఉంచనుంది. లాక్​ డౌన్​ ముగిసి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనానికి అనుమతించే వరకు సగం ధరకే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు చిన్న లడ్డూను రూ.50 నుంచి రూ.25కు తగ్గించారు. ల‌డ్డూ ప్రసాదం స‌మాచారం కోసం టీటీడీ కాల్​ సెంటర్​ […]

Read More