Breaking News

విద్యాశాఖమంత్రి

చెరువుల సుందరికరణకు 8కోట్ల నిధులు మంజూరు

సామాజిక సారథి, బడంగ్ పేట్: చెరువుల సుందరికరణకు 8కోట్ల నిధులు మంజూరు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే విద్యా, వైద్యం, రోడ్లు, లైట్లు, డ్రైనేజీ, తాగునీరు, కనీస సౌకర్యాలతో పాటు మహేశ్వరం నియోజకవర్గం పర్యాటక రంగం వైపుకు అడుగులు వేస్తుందన్నారు. ఇప్పటికే మీర్ పేట్ చందనం చెరువు మినీట్యాంక్ బండ్ గా మారిందని, దీంతో ప్రతిరోజు పెద్దఎత్తున సందర్శకులు ఉదయం, సాయంత్రం వస్తూ, వాకింగ్, […]

Read More

ఇంటర్​ ఫలితాలు విడుదల

సారథిన్యూస్​, హైదరాబాద్:​ తెలంగాణ ఇంటర్మీడియట్​ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఇంటర్​ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్​ ఫస్టియర్​, సెకండియర్​ రెండూ కలిపి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 2.88 లక్షల మంది ఫస్టియర్​ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తొలి ఏడాది ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. 67.4 శాతం మంది బాలికలు, 52.30 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 2.83 లక్షల మంది […]

Read More