తెలుగు అమ్మాయి అంటే చాలు టాలీవుడ్లో నో చాన్స్ అంటారు. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే అది అనితర సాధ్యమే కూడా. కానీ ప్రయత్నాలు చేసేవాళ్లు ఆపరు కదా. ఆ కోవకే వస్తుంది ఈషారెబ్బా. మొదట్లో చిన్న హీరోల సరసన నటిస్తూ కెరీర్ స్టార్ చేసింది. తర్వాత ‘అరవింద సమేత’లో చేసినా అంతగా గుర్తింపు రాలేదు. రీసెంట్గా సత్యరాజ్‌తో కలిసి నటించిన ‘రాగల 24 నాలుగు గంటల్లో’ సినిమాతో మాత్రం ఈషాకు కొద్దిగా గుర్తింపు వచ్చింది. […]