రైతులకు సూచించిన సీఎం కేసీఆర్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి మృతికి నివాళి సామాజిక సారథి, జోగుళాంబ గద్వాల: గద్వాల పర్యటనలో భాగంగా గురువారం సీఎం కేసీఆర్ మార్గమధ్యంలో ఆగి మహేశ్వర్రెడ్డి, రాముడు అనే ఇద్దరు రైతులు సాగుచేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. గింజనాణ్యత, రైతులు వాడుతున్న ఎరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరుతడి పంటలే వేయాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. దీంతో రాజకీయ చీడ కూడా తొలగిపోతుందన్నారు. ఆరుతడి పంటల […]