Breaking News

రాశీఖన్నా

లక్ అలా వచ్చింది..

లక్ అలా వచ్చింది..

‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్ తర్వాత రాశీఖన్నా చేతిలో ఒక తెలుగు సినిమా కూడా లేదు. దీనికి తోడు కరోనా ప్రభావంతో ఎక్కడి షూటింగ్​లు అక్కడే నిలిచిపోయాయి. దీంతో బీజీగా ఉండే సెలబ్రెటిస్ సైతం ఇంటికే పరిమితమైపోయారు. ఇప్పుడు మళ్లీ నెమ్మది నెమ్మదిగా ఒక్కో చిత్రం ట్రాక్ ఎక్కుతోంది. ఆల్​రెడీ కమిటై ఉన్నవాళ్లు షూటింగ్స్ కు అటెండ్ అవుతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాశీకి కోలీవుడ్​లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘తుగ్లక్ […]

Read More
రాశీ కన్నాతో మరోసారి

రాశీఖన్నాతో మరోసారి..

కొన్నేండ్లుగా సరైన హిట్​ పడకపోవడంతో రవితేజ డీలా పడిపోయాడు. మార్కెట్​ కూడా తగ్గిపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్​కొట్టాలని కసిగా ఉన్నాడు. ఈ క్రమంలో గోపిచంద్​ మలినేని డైరెక్షన్లో క్రాక్​ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతీహాసన్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. తమన్​ బాణీలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే.. రాక్షసుడు ఫేమ్​ రమేశ్​వర్మతో మరో సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించాడు రవితేజ. ఈ చిత్రంలో ఆయన డబల్ రోల్​ చేయనున్నట్టు టాక్​. ఇప్పటికే […]

Read More
శర్వాన్​తో జోడి

శర్వాన్​తో జోడీ

‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా. వరుస సినిమాలతో మంచి జోరులో ఉంది. ఈ ఏడాది రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా చైతూతో చేసిన ‘వెంకీమామ’, సాయి తేజతో జోడికట్టిన ‘ప్రతి రోజు పండగే’ సినిమాలు రాశీకి మంచి పేరు తెచ్చాయి. తాజాగా శర్వా పక్కన నటించేందుకు ఒప్పుకుందట. ‘ఆర్ఎక్స్100’తో హిట్ కొట్టిన అజయ్ భూపతి మల్టీస్టారర్​ గా తెరకెక్కించనున్న సినిమా ‘మహాసముద్రం’లో శర్వానంద్ కు జోడీగా నటించనుందట. ప్రస్తుతం రెండు […]

Read More