Breaking News

మహానటి

మహానటికి ‘సర్కారువారి’ స్వాగతం

మహానటికి సర్కారు వారి స్వాగతం

‘మహానటి’ తర్వాత టాలీవుడ్‌లో ఎంతో బిజీ అయిపోయింది కీర్తి సురేష్. వరుస తెలుగు సినిమాల ఆఫర్లు ఆమెను వరించడంతో పాటు తాజాగా మహేష్ బాబు సరసన కూడా నటించే అవకాశం అందుకుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేష్​కు జంటగా కీర్తి సురేష్ పేరు కొన్నినెలలుగా వినిపిస్తోంది. ఇప్పుడి కాంబినేషన్‌ కన్ఫర్మ్ అయింది. శనివారం తన బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ.. ‘సూపర్ టాలెంటెడ్‌ […]

Read More

హ్యాపీ బర్త్ డే విజయ్ సార్..

లాక్ డౌన్ లేకుంటే కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ పుట్టినరోజును పెద్ద ఎత్తున జరుపుకునే వాళ్లు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ‘మహానటి’ కీర్తి సురేష్ మాత్రం విజయ్ కు చాలా స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘మాస్టర్’ చిత్రం నుంచి విడుదలైన కుట్టి స్టోరీ సాంగ్ కు ఆమె వయోలిన్ […]

Read More

కీర్తి రేటు తగ్గిస్తుందా..

‘గీత గోవిందం’ ఫేమ్ పరుశురామ్ సూపర్ స్టార్ మహేష్​బాబు కాంబినేషన్​లో ‘సర్కారు వారి పాట’ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ జీఎంబీ ఎంటర్​టైన్​మెంట్స్​- 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ చిత్రం టైటిల్​నే ఇంత ఫాసినేట్​గా డిసైడ్ చేశారంటే క్యాస్టింగ్ విషయంలోనూ అలాగే ఉంటుందని అనుకున్నారంతా. అనుకున్నట్టుగానే హీరోయిన్ కోసం మొదట ‘భరత్ అను నేను’ ఫేమ్ కియారాను సంప్రదించారట. డేట్స్ కుదరని కారణంగా కియారా ఎస్ […]

Read More

19న పెంగ్విన్ రిలీజ్​

ఓటీటీలో సినిమాలు విడుదలవుతూ కొత్త ట్రెండ్స్​ సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ‘మహానటి’ సినిమాతో టాప్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ సినిమా జూన్​ 19న రిలీజ్​ అవుతున్న నేపథ్యంలో సినిమా అంచనాలు పెంచేందుకు ఆదివారం చిత్ర యూనిట్ టీజర్​ ను రిలీజ్ చేస్తోంది. మహానటి తర్వాత కీర్తిసురేష్ నటించిన చిత్రం ఇదే కావడంతో పెంగ్విన్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్​కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టోన్ […]

Read More
టైమ్ పడుతుంది..

టైమ్ పడుతుంది..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే భారీ అంచనాలతో ఉంటుందనే ఆతృత ఉండడం సహజమే. ఆయన గురించి వచ్చే ప్రతి అప్​ డేట్స్​ను ఫాలో అవుతుంటారు చాలామంది ఫ్యాన్స్​. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ప్రభాస్ తర్వాత ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్​తో చేయనున్నాడని అధికారిక ప్రకటన వచ్చిన నాటి నుంచి ఆ సినిమా అప్​ డేట్స్​ కోసం తెగ ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఇందులో బాలీవుడ్ […]

Read More