సారథి న్యూస్, భువనేశ్వర్: పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక సోమవారం తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భువనేశ్వర్‌లోని డుమ్‌డుమా ఏరియా ఫేజ్-2 లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన పై సమాచారమందుకున్న పోలీసులు బాలిక ఇంటికి చేరుకొని.. మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు గానీ, గుర్తులు కానీ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని, బాలిక కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని భావిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రష్మి మోహపాత్రా తెలిపారు. మృతదేహాన్ని […]