Breaking News

నల్లమట్టి

ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డికి బీఎస్పీ సవాల్​

ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డికి బీఎస్పీ సవాల్​

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పేరుతో టీఆర్ఎస్ ​నాయకులు కొనసాగిస్తున్న నల్లమట్టి వ్యాపారంపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని బహుజన సమాజన్​పార్టీ(బీఎస్పీ) నాయకులు డిమాండ్​ చేశారు. దళితుల, చెరువు శిఖం భూముల్లో నల్లమట్టి తీయడానికి అనుమతులు ఎవరిచ్చారో సమాధానం చెప్పాలని సవాల్ ​విసిరారు. ప్రజల్లో నిజాయితీని నిరూపించుకోవాలని టీఆర్ఎస్​ నాయకులకు సూచించారు. శుక్రవారం నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లిలోని అంబేద్కర్​చౌరస్తాలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా […]

Read More