Breaking News

త్రిష

త్రిష కొత్త గెటప్​

త్రిష కొత్త గెటప్​

తెలుగులో బోలెడు సినిమాలు చేసి కోలీవుడ్​లో పాగా వేసింది హీరోయిన్ త్రిష. అక్కడ ఆమె కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇంతకు ముందు మాదిరిగా గ్లామర్​పాత్రలు కాకుండా ఫిమేల్ సెంట్రిక్ కథలను ఎంచుకుంటోంది. అలాగే విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలే ఎక్కువగా చేస్తోంది కూడా. అందుకేనేమో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’లో కూడా ఆఫర్ వచ్చినా వద్దనుకుంది అంటున్నారు. అయితే త్రిష గర్జనై, రాంగీ, పొన్నియన్ సెల్వం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్​గా […]

Read More

త్రిష న్యూప్రాజెక్ట్​ అదే

తన అందంతో దక్షిణాదిని మెస్మరైజ్​ చేసిన అందాల భామ త్రిష ఓ వెబ్​సీరిస్​లో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఆమె రొమాంటిక్​గా నటించనుందట. కరోనా దెబ్బకు ప్రముఖ హీరోయిన్లందరూ డిజిటల్​ స్ట్రీమింగ్​ వైపు వెళ్లున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్స్​ వెబ్ సిరీస్ కథల్లో నటించేందుకు సై అంటున్నారు. కాగా ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ లో నటించింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా […]

Read More

స్పీడు తగ్గని త్రిష

సౌత్ జానర్​లో ప్రత్యేకించి పరిచయం అవసరం లేని సీనియర్ హీరోయిన్ త్రిష. టాలీవుడ్​లో కంటే కోలీవుడ్​లోనే త్రిష హవా ఎక్కువగా ఉంది. తెలుగులో సీనియర్ హీరోల దగ్గరినుంచి ప్రస్తుతం ఫామ్​లో ఉన్న హీరోలు అందరితోనూ నటించేసింది. అయితే కొద్దికాలంగా తెలుగు చిత్రాల్లో నటించడం తగ్గించిందనే చెప్పొచ్చు. 37 ఏళ్లు దాటుతున్నా త్రిష తన సెకెండ్ ఇన్నింగ్స్​లో కూడా తమిళంలో మాత్రం జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో చాన్స్ వచ్చినా డేట్స్ […]

Read More