సారథి న్యూస్, మెదక్: జిల్లాను పారిశుద్ధ్యంలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచేలా లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కోరారు. సోమవారం సిద్దిపేట నుంచి మెదక్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకుంఠధామాలు, రైతు వేదికలు, డంపింగ్‌యార్డులు, రైతు కల్లాలపై ఆరాతీశారు. ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో పనుల పురోగతి బాగుందని, మరికొన్ని మండలాల్లో చాలా వెనకబడి ఉన్నారని అన్నారు. ఒకరిద్దరు సర్పంచ్‌లతో […]
సారథి న్యూస్, మెదక్: పెండింగ్ పనులను పూర్తిచేసి డబుల్ బెడ్ రూం ఇండ్లను ఓపెనింగ్ కు మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రం నుంచి జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు, సొసైటీ చైర్మన్, రైస్ మిల్లర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక, స్టీల్, సిమెంట్ కొరత లేకుండా చూసుకుని నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు, ఇతర […]