Breaking News

చెరువులు

షార్ట్ న్యూస్

చొప్పదండి చెరువులకు ఎల్లంపల్లి నీళ్లు

సారథిన్యూస్, చొప్పదండి: చొప్పదండి నియోజకవర్గంలోని పలు చెరువులను ఎల్లంపల్లి జలాశయం నీటితో నింపాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​తో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎల్లంపల్లి జలాశయ నీటితో చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్​ రిజర్వాయర్, మైసమ్మ చెరువు, పోతారం రిజర్వాయర్, ఫాజుల్ నగర్ చెరువు నింపాలని ఎమ్మెల్య రవిశంకర్​.. సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి ఎల్లంపల్లి నీటితో చెరువులు నింపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం […]

Read More

తెగిన కాగ్నా వంతెన

సారథిన్యూస్​, వికారాబాద్‌: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా కొండంగల్​​- తాండూరు రహదారిపై వంతెన తెగిపోయింది. కాగ్నా నదిపై ఉన్న ఈ బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీ వర్షంతో తాండూరు నియోజకవర్గంలోని పంటపొలాలు నీట మునిగాయి. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి. ​

Read More