Breaking News

గడ్డితింటావా

గడ్డి తింటావా @ 17 లక్షలు

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’ సినిమాతో పెను దుమారమే రేపుతున్నాడు.పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘గడ్డి తింటావా’ సాంగ్‌ సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ పాటను 17 లక్షల మంది వీక్షించారని ఆర్జీవీ ట్విటర్‌లో పేర్కొన్నారు. పాట విడుదలైన రెండు రోజుల్లోనే ఇంత భారీ రెస్పాన్స్‌ రావడంపై పవన్​కళ్యాణ్​అభిమానులకు థ్యాంక్స్​చెప్పారు.

Read More