Breaking News

గంగపుత్రులు

గంగపుత్రులకు మంత్రి సారి చెప్పాలే

గంగపుత్రులకు మంత్రి సారి చెప్పాలే

సారథి న్యూస్, నిజాంపేట: గంగపుత్రులకు మంత్రి శ్రీనివాస్​యాదవ్​క్షమాపణ చెప్పాలని సంఘం నేతలు డిమాండ్​చేశారు. తమ వృత్తిని ముదిరాజ్​ కులస్తులకు అప్పగించే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో గంగపుత్ర యువత, గంగపుత్రుల్లో ఉన్న మేధావి వర్గాలతో చర్చించి ఒక కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే చెరువులు, కుంటలు గంగపుత్రుల చేతుల్లోనే ఉండేవని గుర్తుచేశారు. ముదిరాజ్ ఆత్మగౌరవ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే […]

Read More
చెరువులపై హక్కులు బెస్తలకే కల్పించాలి

చెరువులపై హక్కులు బెస్తలకే కల్పించాలి

సారథి న్యూస్, రామాయంపేట: చెరువుల్లోని చేపలపై తొలి హక్కులు బెస్త, గంగపుత్రులకే చెందేలా రాష్ట్ర గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయాలని చల్మేడ గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు మంగలిపల్లి శ్రీనివాస్, మంగిలిపల్లి రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. మత్స్యకారుల మెడ మీద కత్తిలా మారిన జీవోలను రద్దుచేయాలన్నారు. ఉచిత చేపపిల్లలకు బదులుగా అంతే మొత్తంలో డబ్బును సొసైటీ ఖాతాలో జమచేస్తే మంచి నాణ్యమైన చేపలను […]

Read More