Breaking News

కన్నూర్

1,357 గ్రాముల బంగారం పట్టివేత

1,357 గ్రాముల బంగారం పట్టివేత

తిరువ‌నంత‌పురం: షార్జా నుంచి అక్రమ పద్ధతిలో ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన రూ.60.26 లక్షల విలువైన 1,357 గ్రాముల బంగారాన్ని కేరళలోని కన్నూర్ ​విమానాశ్రయంలో కస్టమ్స్ ​అధికారులు ప‌ట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read More