Breaking News

ఐపీఎస్

ఆర్టీసీ బస్సులో సజ్జనార్‌ ఫ్యామిలీ సందడి

బస్సులో సజ్జనార్‌ ఫ్యామిలీ సందడి

సామాజిక సారథి, హైదరాబాద్: కష్టాల్లో ఉన్న టీఎస్​ ఆర్టీసీని గట్టెక్కించేందుకు కంకణం కట్టుకున్నారు ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌. ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువచేసేందుకు అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పలు సందర్భాల్లో ఓ సాధారణ ప్రయాణికుడిలా స్వయంగా ప్రయాణించారు. తాజాగా ఆయన తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సపరివార కుటుంబ సమేతంగా బస్సులో సందడి చేశారు. టీఎస్‌ ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం అని ప్రయాణికులకు వరించేలా […]

Read More

రౌడీషీటర్లపై నిఘా

సారథిన్యూస్​, కొత్తగూడెం: పాత నేరస్థులు, రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్​దత్​ ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందితో శుక్రవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటుచేయాలని సూచించారు. సీసీ టీవీ కెమెరాలు నిరంతరం పనిచేసే విధంగా పోలీసు అధికారులు శ్రద్ద తీసుకోవాలని కోరారు. ఈ వీడియో […]

Read More