టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన అద్భుతమైన ఆట తీరుతోనే కాదు అందంతో కూడా సినిమా స్టార్స్‌కు కూడా ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇన్నాళ్లూ ఆటతో ఆకట్టుకున్న సానియా ఇప్పుడు హీరోయిన్ అవుతోంది. ఇప్పటికే కొందరు స్పోర్ట్స్ స్టార్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అది సినిమాలో కాదు వెబ్ సిరీస్‌తో. ‘నిషేధ్ ఎలోన్ టుగెదర్’ అనే వెబ్ సిరీస్ లో సానియా నటిస్తోంది. ఎంటీవీ సమర్పణలో రూపొందుతున్న ఈ సిరీస్ మొత్తం […]