Breaking News

అనురాగ్

‘అనురాగ్’ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి

‘అనురాగ్’ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం అనురాగ్ యూనివర్సిటీ ప్రారంభ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో అనురాగ్ విద్యాసంస్థల అధినేత, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, స్టూడెంట్ పాల్గొన్నారు.

Read More