Breaking News

WORK FROM HOME

గూగుల్​ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేసేందుకు ప్రముఖ సాఫ్ట్​వేర్​ కంపెనీ గూగుల్​ కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఉద్యోగులకు ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్క్​ప్రంహోం విధానాన్ని మరిన్ని రోజులు పొడగించింది. జూలై 2021 వరకు తమసంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్​ప్రంహోంను పొడగిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఉద్యోగులకు కోసం వర్క్​ఫ్రం హోమ్​ను పొడిగించిన తొలి కంపెనీ గూగుల్​యే కావడం విశేషం. కాగా ఈ కంపెనీలో దాదాపుగా 2లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Read More

ఫేస్‌ టు ఫేస్‌ మీటింగులు లేవు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త రూల్స్‌ జారీచేసింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్‌ పర్సనల్‌ పబ్లిక్‌ గ్రీవెన్స్‌ అండ్‌ పెన్షన్స్‌ మంగళవారం కొత్త సర్క్యూలర్‌‌ను పాస్ చేసింది. కేవలం లక్షణాలు లేని వారు మాత్రమే ఆఫీస్‌కు రావాలని చెప్పింది. ఏ మాత్రం దగ్గు, జలుబు, జ్వరం ఉన్నా ఇళ్లలోనే ఉండాలని చెప్పింది. కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్నవారు కచ్చితంగా […]

Read More