మద్యం మత్తులో యువతుల హల్ చల్ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూళ్లు సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి): ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి పరిధిలోని కనకదుర్గ వైన్స్ పరిసరాల్లో ప్రతిరోజూ మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువతులు హల్చేస్తున్నారు. నలుగురు యువతులు వైట్నర్ పీలుస్తూ, మద్యం తాగి వైన్స్ ఎదురుగా ఉన్న బస్టాప్‌లో తిష్టవేస్తున్నారు. వైన్స్ వద్దకు మద్యం కొనడానికి వచ్చే వారితో, రోడ్డుపై వెళ్లే వారితో సదరు యువతులు గొడవ పడుతూ నానా హంగామా సృష్టిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో […]