సారథి న్యూస్, హైదరాబాద్: ఉత్తరాంధ్ర.. గోదావరి తీరంలో మకుటం లేని మహారాజులు. రాజ్యాలు పోయినా రాజభోగాలు అలాగే ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా రాజుల వారసులను తమ రాజకీయ ప్రాభవానికి మెట్లుగా వాడుకుని వారికి సింహాసనం కట్టబెడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ రాజుల మధ్య వారసత్వపోరు అనుకోండి.. అహం దెబ్బతినడం వల్ల కావచ్చు.. రచ్చ మొదలైంది. ఇది గతంలో ఎన్నడూలేనంతగా అంతర్గత యుద్ధంగా పరిగణించడమే ఇందుకు కారణం.. సింహాచల చైర్మన్ గిరీ అశోకగజపతిరాజు నుంచి సంచయితకు చేరడం […]