Breaking News

WASIM AKRAM

ఆ టూర్​ నాకు ప్రత్యేకమైంది

చెన్నై: తన కెరీర్ మొత్తంలో 1999లో జరిగిన భారత పర్యటన చాలా ప్రత్యేకమైందని పాకిస్తాన్​ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ అన్నాడు. దాదాపు 10ఏళ్ల విరామం తర్వాత, భారత్– పాక్ టెస్ట్ సిరీస్​లో మ్యాచ్ గెలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. ‘ఆ పర్యటనకు నేను కెప్టెన్​ను. చెన్నైలో తొలి టెస్ట్. పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నా.. మేం బాగా ఆడాం. దీంతో మ్యాచ్ గెలిచాం. ఇండో–పాక్ చరిత్రలో ఇదే తొలి విజయం కావడంతో మా ఆనందం రెట్టింపు అయింది. […]

Read More

బౌలర్లు రోబోలవుతారు

లాహోర్: బంతి మెరుగుపర్చేందుకు ఉమ్మిని నిషేధించడం బౌలర్లకు శాపంగా పరిణమిస్తుందని పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ అన్నాడు. దీనివల్ల బౌలర్లు రోబోలుగా తయారవుతారన్నాడు. బంతి స్వింగ్ కాకపోతే బ్యాట్స్​మెన్ ఆధిపత్యం మరింత పెరుగుతుందని వెల్లడించాడు. ‘బంతిపై ఉమ్మి రుద్దకపోతే కష్టమే. ఎందుకంటే ఇంగ్లండ్, న్యూజిలాండ్​ లాంటి చల్లటి ప్రాంతాల్లో బౌలర్లకు అంత త్వరగా చెమటపట్టదు. అప్పుడు దేనిని వాడాలి. నా కెరీర్ మొత్తంలో నేను ఉమ్మి రుద్దే స్వింగ్​ను రాబట్టాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మిని […]

Read More

ప్రేక్షకులు లేకుండా వరల్డ్​ కప్​ వద్దు

కరాచీ: ప్రేక్షకులు లేకుండా క్లోజ్డ్‌ డోర్స్‌లో టీ20 వరల్డ్‌కప్‌ను నిర్వహించడాన్ని ఊహించుకోలేకపోతున్నానని పాకిస్థాన్‌ పేస్‌ లెజెండ్‌ వసీమ్‌ అక్రమ్‌ అన్నాడు. మెగా ఈవెంట్‌ నిర్వహణకు ఐసీసీ సరైన టైమ్‌ కోసం వేచి చూడాలన్నాడు. ‘ప్రేక్షకులు లేకుండా వరల్డ్‌కప్‌ను నిర్వహించడమా? అసలు ఈ ఐడియానే కరెక్ట్‌ కాదు. వరల్డ్‌కప్‌ను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల నుంచి అభిమానులు వస్తారు. వాళ్ల కంట్రీ టీమ్స్‌కు సపోర్ట్‌ ఇస్తారు. ఇదంతా ఓ రకమైన వాతావరణం. ఇది లేకుండా క్లోజ్డ్‌ డోర్స్‌లో మ్యాచ్‌లు ఆడడం […]

Read More