సారథి న్యూస్, గోవిందరావుపేట: ఈనెల 8న ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపుకోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. సమావేశంలో మండలాధ్యక్షుడు మురహరి భిక్షపతి, మండల అధికార ప్రతినిధి సూరపనేని సాయికుమార్, బోనగాని సారయ్య, బొల్లం శివ, ఎల్లవుల రాజశేఖర్, మండల యూత్ అధ్యక్షుడు బానోత్ సంతోష్, గ్రామాధ్యక్షుడు బానోతు వెంకన్న, బండి రాజశేఖర్, రుద్రబోయిన మల్లేష్ […]