Breaking News

VVS LAXMAN

ఆ విజయం మరిచిపోలేనిది

న్యూఢిల్లీ: కలకత్తాలో 2001లో తాము సాధించిన చారిత్రాత్మక విజయానికి దేశమంతా సంబురాలు చేసుకుందని హైదరాబాద్ స్టార్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు. కానీ తమకే సంబురాలకు సమయం సరిపోలేదన్నాడు. ‘కలకత్తా మ్యాచ్ తర్వాత వెంటనే మూడవ టెస్ట్ కోసం చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఆ విజయాన్ని మేం పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. దీంతో ఆస్వాదించడానికి పెద్దగా సమయం దొరకలేదు. కాకపోతే ఈ విజయంతో దేశం మొత్తం సంబురాలు చేసుకుందని మాత్రం అనుకున్నాం. టీమ్​లో ప్రతిఒక్కరూ తమ […]

Read More

శ్రీనాథ్ తోనే మొదలైంది..

న్యూఢిల్లీ: భారత్​లో పేస్ బౌలింగ్ విప్లవం.. జవగల్ శ్రీనాథ్​లోనే మొదలైందని హైదరాబాద్ బ్యాట్స్​మెన్​ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. అప్పటివరకు స్పిన్​పై ఆధారపడిన టీమిండియాలో.. ఒక్కసారిగా మార్పు మొదలైందన్నాడు. అలా మొదలైన మార్పు.. ఇప్పుడు అద్భుత ఫలితాలను అందిస్తోందన్నాడు. ‘శ్రీనాథ్.. మైసూర్‌ నుంచి వచ్చిన ఓ ఘటికుడైన ఫాస్ట్ బౌలర్‌. భారత పేస్‌ బౌలింగ్‌ దళానికి ఓ ప్రేరణగా నిలిచాడు. ఓ విప్లవాన్ని రగిల్చాడు. ఆ విప్లవమే ఇప్పుడు ప్రపంచ స్థాయి పేస్ బౌలింగ్‌కు మార్గదర్శకమైంది. కఠిన పరిస్థితుల్లోనూ […]

Read More
సచిన్ వర్సెస్​ వార్న్

సచిన్ వర్సెస్​ వార్న్

సచిన్ వర్సెస్​ వార్న్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ మధ్య క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన బెస్ట్ మ్యాచ్​ లను హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్‌ గుర్తుచేశాడు. చెన్నై చిదంబరం స్టేడియంలో 1988లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్​ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఆసక్తికర సంఘటనలను వెల్లడించాడు.  ‘ఈ మ్యాచ్‌ కోసం సచిన్ బాగా ప్రిపేరయ్యాడు. వార్న్ కూడా సూపర్ ఫామ్ ​లో ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు మాస్టర్ తొలి ఇన్నింగ్స్​ లో 4 […]

Read More