Breaking News

VIGNESH

బాయ్‌ఫ్రెండ్‌తో నయన్​ ఎంజాయ్​

నయనతార ఇటీవల తన బాయ్​ఫ్రెండ్​ విఘ్నేశ్​ శివన్​తో కలిసి ఓనమ్​ పండుగను జరుపుకుంది. తన ప్రియుడితో కలిసి కొచ్చికి వెళ్లి అక్కడ ఓనమ్​ వేడుకల్లో పాల్గొన్నది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ పండుగలో పాల్గొనేందుకు నయన్​ చెన్నై నుంచి ఓ చార్టర్డ్​ ఫ్టైట్​ను బుక్​ చేసుకుని వెళ్లినట్టు టాక్​. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ తమిళ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లిపై వీరు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read More
కొత్తతరహా పాత్రలో నయన్​

దివ్యాంగురాలి పాత్రలో నయన్

విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నయనతార ప్రస్తుతం ఓ ఛాలెంజింగ్​ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ప్రియుడు విఘ్నేశ్ శివన్​ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నయన్​ దివ్యాంగురాలి పాత్రలో నటిస్తుందట. విఘ్నేష్ శివ‌న్ కోసం ఈ పాత్ర‌లో న‌టించడానికి నయన్​ ఒప్పుకుందట. న‌య‌న‌తార ప్రస్తుతం ‘నేత్రికాన్’, ‘మూకుతి అమ్మ‌న్’ సినిమాల‌తో పాటు ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న ‘అన్నాత్తే’ చిత్రంల్లో న‌టించాల్సి ఉంది. కరోనాతో వీటి షూటింగ్​లు నిలిచిపోయాయి. కరోనా తగ్గాక కొత్తచిత్రాన్ని ప్రారంభిస్తారని తమిళమీడియా టాక్​.

Read More
ప్రియుడితో కలిసి నయనతార తీర్థయాత్రలు

ప్రియుడితో కలిసి నయన్​ తీర్థయాత్రలు

దక్షిణాది స్టార్​ హీరోయిన్​ నయనతార.. ప్రియుడు విఘ్నేశ్​ శివన్​తో కలిసి దేశంలోని ప్రముఖ తీర్థయాత్రలకు వెళ్లనున్నట్టు సమాచారం. ఈ మేరకు తమిళ ఫిలిం వెబ్​సైట్లు, సోషల్​ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నయన్​, విఘ్నేశ్​పై కొంతకాలంగా తరుచూ ఏవో ఒక వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వారిద్దరూ ఓ గుడిలో రహస్య వివాహం చేసుకున్నారని కొంత కాలం క్రితం వార్తలు వినిపించాయి. పెళ్లికి ముందు నయనతార కొన్ని దేవాలయాలకు వెళ్లి మొక్కు తీర్చుకోవాల్సి ఉందట. ఈ […]

Read More

నయనతార డిఫరెంట్​ రోల్​

కోలీవుడ్​లో ఆర్ జే బాలాజీ ఓ డివోషనల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. పేరు ‘మూకుత్తి అమ్మన్’. టైటిల్ రోల్ సౌత్ ఇండియా లేడీ సూపర్​ స్టార్​ నయనతార పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నయన్ భక్తురాలిగా, అమ్మవారిగా రెండు డిఫరెంట్ షేడ్స్​లో కనిపించనుంది. భక్తిరస ప్రధానంగా సాగే ఈ సినిమాలో నటించేందుకు తనకెంతో ఆనందంగా ఉందంటూ.. ఈ సినిమా షూటింగ్ మొదలయినప్పటినుంచీ నయన్ నాన్​వెజ్​ తినడం మానేసి చాలా నిష్టగా ఉందట. అలాగే యూనిట్ మొత్తం కూడా శాఖాహారాన్నే తీసుకున్నారట. […]

Read More

సింపుల్​గా పెళ్లి చేసుకోవాలని..

సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన నయనతార కెరీర్ స్టార్టింగ్ నుంచీ ఏదో ఒక విమర్శను ఎదుర్కొంటూనే ఉంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనదని, గ్రాండ్ ఫంక్షన్స్​కు అటెండ్ కాదని.. అవార్డు వేడుకల్లో మాత్రం పాల్గొనాలి కనక వస్తుందనే రూమర్లు నమన్​పై చాలానే ఉన్నాయి. నిజంగానే నయన్ కూడా రజినీకాంత్.. చిరంజీవి.. విజయ్ ఇంకా పెద్ద స్టార్స్ సినిమాల ప్రమోషన్స్ ను కూడా ఎగ్గొట్టేది. అలాగే ఇప్పుడు నయనతార తన పెళ్లి వేడుకకు కూడా ఆసక్తి చూపడం […]

Read More