గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం ప్రజాకవికి కేంద్రసాహిత్య పురస్కారం సామాజికసారథి, హైదరాబాద్: ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ వాగ్గేయకారుడు, జానపద గాయకుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు అత్యున్నత పురస్కారం వరించింది. వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు. ‘వల్లంకి తాళం’ కవితా గేయరచనకు ఈ అవార్డు ఇచ్చారు. 2021 సంవత్సరానికి గానూ కవిత్వవిభాగంలో వెంకన్నకు కేంద్రసాహిత్య అవార్డు లభించింది. ఈ అవార్డు కింద ఆయనకు ప్రశంసాపత్రంతో పాటు రూ.లక్ష నగదు అందజేస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతిఏటా […]
సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి): నియోజకవర్గంలోని మన్సురాబాద్ డివిజన్, వీరన్న గుట్టకు చెందిన సామాజిక కార్యకర్త కందికంటి వెంకన్న కు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 20 ఏళ్లుగా ఆయన చేస్తున్న పలుసేవలు, సామాజిక కార్యక్రమాలను గుర్తించి జూన్ 20న బెంగళూరులో జరిగిన సదస్సు లో అంతర్జాతీయ గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్స్ లర్ డాక్టర్ పవన్ కళ్యాణ్, చైర్మన్ డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ ఆకుల రమేష్ పట్టాను ప్రదానం చేశారు. తనలో ప్రాణం ఉన్నంత వరకు అనాథలు, దివ్యాంగులకు సేవ […]