వలస కార్మికులతో రాహుల్ మాట్లాడిన వీడియో రిలీజ్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈనెల 16న ఢిల్లీలోని సుఖ్‌దేశ్ ఫ్లై ఓవర్ వద్ద వలస కార్మికులతో మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పార్టీ శనివారం రిలీజ్ చేసింది. 17 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఫుట్‌పాత్‌పై కూర్చొని వలస కార్మికులతో మాట్లాడుతున్న విజువల్స్ ఉన్నాయి. లాక్ డౌన్ తో అందరూ చాలా ఇబ్బందులు పడ్డారని, ముఖ్యంగా వలస కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని […]