Breaking News

Upadihami

‘ఉపాధి’ పనులు ప్రారంభించాలె

‘ఉపాధి’ పనులు ప్రారంభించాలె

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో రామ్​నారాయణ సూచించారు. సోమవారం స్థానిక ఎంపీడీవో ఆఫీసులో పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నర్సరీలు, పల్లెప్రకృతి వనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వద్దని సూచించారు. సమావేశంలో ఈజీఎస్​ ఏపీవో సుధాకర్, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

Read More

‘ఉపాధిహామీ’ ఎంతో ఉపయోగం

మహబూబాబాద్: ఉపాధిపనులతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని మహబూబాబాద్​ కలెక్టర్​ ఏపీ గౌతం పేర్కొన్నారు. గురువారం కేసముద్రం మండలం గాంధీనగర్, కలవల గ్రామాలలో (ఎస్ ఆర్ ఎస్ పి) శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ కాలువలను సందర్శించి పరిశీలించారు. ఉపాధి హామీ పథకం నిధులతో కాలువల్లో పూడికలు, చెరువు పూడిక వంటి పనులను చేపట్టి రైతులకు సాగునీరందించాలన్నారు. అంతకుముందు ఆయన మహబూబాబాద్​లో పర్యటించారు. రోడ్లపై ఎవరైనా వాహనాలు నింపితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఈఈ […]

Read More