అక్టోబర్ 15వ తేదీ నుంచి థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లు తెరవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చేసింది. కాకపోతే అందుకు కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉందట. కేవలం 50 శాతం సిట్టింగ్ కే అనుమతి. ఆటఆటకు మధ్య శానిటైజేషన్ తప్పనిసరి. టికెట్లన్నీ వీలైనంత వరకూ ఆన్ లైన్‌లోనే అమ్మాలి. ఎప్పటి నుంచో థియేటర్ల పునఃప్రారంభం కోసం ఎదురుచూస్తున్న దర్శక నిర్మాతలకు ఇది శుభవార్తే. అక్టోబరు 15 నుంచి థియేటర్లు ఓపెన్ కావడం సంతోషకరమైన విషయమే. కానీ.. అప్పటికి సినిమాలు రెడీగా ఉన్నాయా? […]