Breaking News

TWJF

జర్నలిస్ట్ ల సమస్య లు పరిష్కరించాలి

-ఎంపి,ఎమ్మెల్యే లకు వినతిపత్రాలు ఇవ్వాలి-రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బండి విజయ్ కుమార్ సామాజిక సారథి , మహబూబ్ నగర్ : ప్రభుత్వం జర్నలిస్ట్ ల సమస్య లను పరిష్కరించాలని ఎంపీ లకు, జిల్లా ఎమ్మెల్యే లకు వినతి పత్రాలు ఇవ్వాలని టీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులు హాజరైన ఆయన మాట్లాడుతు అనేక […]

Read More
జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్​రూమ్​ఇళ్లు

జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్​రూమ్ ​ఇళ్లు

సారథి న్యూస్, మహబూబ్​నగర్: ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్​బెడ్​రూమ్​ఇళ్లు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్​బండి విజయ్​కుమార్ ​రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల మహాసభలను మార్చిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓ జర్నలిస్టును చంపుతానని బెదిరించడం, అసభ్యకరంగా మాట్లాడడం జర్నలిస్టు సమాజాన్ని అవమానపర్చడమేనని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. సదరు ఎమ్మెల్యేను […]

Read More