సామాజిక సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని శ్రావణ ఆదివారం సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్తంగా ఆశీర్వదించారు. ఆలయ వెంట పీఆర్వో చంద్రశేఖర్ లడ్డూప్రసాదం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.
సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యుడు కారం రవీందర్‌రెడ్డి, కరీంనగర్ టీఎన్జీవో ప్రెసిడెంట్ మారం జగదీశ్ దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు నాగిరెడ్డి మండపంలో సాదరంగా ఆహ్వానం పలికి వేదోక్తంగా ఆశీర్వచనాలు అందించారు. పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు శాలువాతో సత్కారించి సన్మానించారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా టీఎన్జీవో ప్రెసిడెంట్ తో పాటు ఏఈవో […]
సారథి న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, వాస్తవ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని జనవరి 28న మంత్రి కేటీఆర్ప్రకటించి విధివిధానాలను విడుదల చేయలేదని, 1.32లక్షల ఉద్యోగాలను భర్తీచేశామని అబద్ధపు మాటలు చెబుతూ యువతను […]
ఒక క్లిక్‌తో కోటి బుక్స్ కేజీ టు పీజీ బుక్స్ ఒకేచోట హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ ప్లాన్ సారథి న్యూస్, హైదరాబాద్: కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే స్టూడెంట్స్ అయినా.. ఫలానా బుక్ దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు. కాలేజీ లైబ్రరీలో ఒకే ఒక బుక్ ఉంటే దానిని మరొకరికి ఇచ్చేశారు.. తానెలా చదువుకునేది? అన్న దిగులొద్దు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, స్టేట్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన ఎన్నో […]