పంచలింగాల వద్ద విస్తృతంగా సోదాలు 1,600 సీసాలు స్వాధీనం మూడు వెహికిల్స్ సీజ్, ముగ్గురిపై కేసు నమోదు సారథి న్యూస్, కర్నూలు: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా మద్యం తరలిస్తున్న అక్రమార్కులపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కన్నేసి ఉంచారు. రాత్రి, పగలు దారికాచి మరీ పట్టుకుంటున్నారు. ఆదివారం రాత్రి నిర్వహించిన సోదాల్లో పెద్దమొత్తంలో మద్యం పట్టుబడింది. పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద సీఐ లక్ష్మిదుర్గయ్య తనిఖీలు నిర్వహించగా, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎస్.మదన్ మోహన్ రెడ్డి […]
ముంబై: పంటను తక్కువ టైంలో, చౌకగా రవాణా చేయాలనుకుంటాడు రైతు. అందుకు కిసాన్ రైలు బాటలు వేయనుంది. శుక్రవారం మహారాష్ట్రలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలి కిసాన్ రైలును ప్రారంభిచారు. రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని దేవలాలీ నుంచి బయల్దేరే ఈ రైలు 14 స్టేషన్ల ద్వారా ప్రయాణించి బిహార్‌లోని దానాబాద్‌కు చేరుకుంటుంది. ప్రయాణ సమయం 31 గంటల 45 నిమిషాలు. రోడ్డు […]