సంచలన దర్శకుడు ఆర్జీవీ పవన్‌కల్యాణ్‌పై ‘పవర్‌స్టార్’ పేరుతో ఓ వ్యంగ్య చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం ఓ ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఈ ట్రైలర్ ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. దీంతో పవన్‌ఫ్యాన్స్ రాంగోపాల్‌వర్మపై పిచ్చికోపంతో ఉన్నారు. కానీ తమ కోపాన్ని ఎలా ప్రకటించాలో తెలియడం లేదు. వారు ఎంత రెచ్చిపోతే ఆర్జీవీకి అంత లాభం. అతడికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన వారవుతారు. దీంతో కొంతకాలంగా వారు మింగలేక కక్కలేక తెగ ఆయాస […]
ఇటీవలే విడుదలైన గుండమ్మకథ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటను సినిమాయూనిట్ విడుదల చేసింది. ఆదిత్య క్రియేషన్స్ పతాకం పై ఆదిత్య, ప్రణవ్యలు జంటగా లక్ష్మీ శ్రీవాత్సవ ఈ చిత్రాన్ని నిర్మించారు. లక్ష్మీ శ్రీవాత్సవ దర్శకత్వం వహించగా.. సతీశ్ సాధన్ బాణీలు సమకూర్చారు. ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి పాడిన రింగ్ట్రింగ్ అనే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. ఈ పాటకు విఘ్నేష్ శ్రీ విజయ లిరిక్స్ అందజేయగా.. ఈశ్వర్ కొరియోగ్రఫీ అందించారు. […]