ప్రస్తుత పరిస్థిల్లో హీరో హీరోయిన్లంతా తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటుటే.. నిన్న మొన్న హీరో పొజిషన్ కు చేరుకున్న సత్యదేవ్ మాత్రం తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నాడట. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో ఇండస్ట్రీకి వచ్చి హీరో స్థాయికి చేరుకున్న సత్యదేవ్ పూరి జగన్నాథ్ ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఉమా మహేశ్వర్ ఉగ్ర రూపస్య’ సినిమాతో హీరోగా మరో మెట్టు ఎక్కాడు. అలానే వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టి ‘గాడ్స్ ఆఫ్ […]
హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జులై 26 ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్, షాలినీ ల పెళ్లి వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ అతికొద్దిమంది ఆత్మీయులు సన్నిహితుల సమక్షంలో పెద్దలు అంగరంగవైభవంగా జరిపించారు ఈ వేడుకను. ఈ పెళ్లి కి సినీ ఇండస్ట్రీ నుంచి నితిన్ బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, హీరో కార్తికేయ హాజరయ్యారు. ఈ అలాగే ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా […]