Breaking News

TODAY

నేడు, రేపు భారీ వర్షాలు

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి మరాఠ్వాడా వరకు విదర్భ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తువద్ద కొనసాగుతున్న ఉపరితలద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఆది, సోమవారం రాష్ట్రంలోని చాలాచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. గ్రేటర్​హైదరాబాద్​లో కుండపోతరుతుపవనాలకు తోడు ఉపరితలద్రోణి ప్రభావంతో గ్రేటర్‌వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం వరకు […]

Read More