Breaking News

TIKTOK

టిక్​టాక్​ నిషేధంతో నిరుద్యోగం

కోల్‌కతా: టిక్​టాక్​ మొబైల్​ యాప్​పై నిషేధం విధించడం వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుందని తృణముల్​ కాంగ్రెస్​ ఎంపీ నుస్రత్​ జహాన్​ వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం టిక్​టాక్​తో సహా మొత్తం 59 యాప్​లపై నిసేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై నుస్రత్ ​ స్పందించారు. కోల్‌కతాలోని ఇస్కాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టిక్‌టాక్‌ ఒక వినోదకరమైన యాప్‌ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టాక్‌టాన్‌పై విధించిన నిషేధం ఒక హఠాత్తు పరిణామం అని మండిపడ్డారు. చైనాకు చెందిన […]

Read More

ఆ యాప్​ల నిషేధం కరెక్టే

వాషింగ్టన్‌: భారత్​లో చైనా యాప్​లను నిషేధించడం సరియైన చర్యేనని అమెరికా సమర్థించింది. టిక్​టాక్​, షేర్​ఇట్​ సహా మొత్తం 59 చైనా యాప్​లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో స్పందించారు. సమగ్రత, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని భారత్​లో కొన్ని హానికరమైన యాప్​లను నిషేధించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.కాగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్‌ మీడియా బ్లాగింగ్‌ సైట్‌ వీబో నుంచి వైదొలిగారు. చైనా యాప్‌లను […]

Read More
ఎంప్లాయీసే మాకు బలం: టిక్​టాక్​

ఎంప్లాయీసే మాకు బలం: టిక్​టాక్​

న్యూఢిల్లీ: చాలా తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌ యాప్‌ను ఇండియా బ్యాన్‌ చేయడంపై ఆ సంస్థ సీఈవో కెవిన్‌ మెయర్‌‌ మన దేశంలోని ఎంప్లాయీస్‌కు లెటర్‌‌ రాశారు. ఈ అంశంపై స్టేక్‌ హోల్డర్స్‌తో చర్చలు జరుపుతున్నామని అన్నారు. ‘వాటాదారులతో కలిసి సమస్యలను పరిష్కరించేందుకు చూస్తున్నాం. టిక్‌టాక్‌ భారతీయ చట్టం ప్రకారం డేటా గోప్యత, భద్రతా అవసరాలకు అనుగుణంగా కొనసాగుతోంది. వినియోగదారుల గోప్యత, సమగ్రతకు అత్యధిక ప్రాముఖ్యతనిస్తుంది. 2018లో స్టార్ట్‌ అయిన ఈ టిక్‌టాక్‌ యాప్‌ […]

Read More
ఆ చర్య ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడమే..

ఆ చర్య ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడమే..

బీజింగ్‌: టిక్‌టాక్ సహా 59 ప్రధాన మొబైల్‌యాప్‌లను ఇండియా నిషేధించడంపై చైనా స్పందించింది. ఈ చర్య తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. ఇంటర్​నేషనల్‌గా ఆయా దేశాల నియమ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని కంపెనీలకు చైనా చెబుతుందన్నారు. చైనా సహా ఇంటర్​నేషనల్‌ ఇన్వెస్టిమెంట్‌లకు హక్కులు కల్పించాలని అన్నారు. యాప్స్‌ నిషేధించడం చైనా ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టడమే అని, దానికి […]

Read More
నిషేధంపై స్పందించిన టిక్​టాక్​

నిషేధంపై స్పందించిన టిక్​టాక్​

న్యూఢిల్లీ: భారత్‌–చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువులు, మొబైల్‌ అప్లికేషన్లు (యాప్స్‌) నిషేధించాలన్న డిమాండ్‌ దేశవ్యాప్తంగా వచ్చిన తరుణంలో 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో బాగా పాపులర్‌ అయిన టిక్‌టాక్, హెలో, యూసీ బ్రౌజర్, న్యూస్‌ డాగ్‌ వంటి యాప్‌లు ఉన్నాయి. ఇన్​ఫర్​మేషన్​ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 69 ఏ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నిబంధనలు 2019ను అనుసరించి భద్రతాపరంగా పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఈ యాప్‌లను […]

Read More
బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ

బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ

బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ మెల్ బోర్న్: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్తో ఇంటికే పరిమితమైన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సామాజిక మధ్యమాల్లో చురుకుగా ఉంటున్నాడు. అనుకోకుండా వచ్చిన ఈ బ్రేక్ తో తనలోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. టిక్ టాక్ లో తరచూ ఏదో ఓ వీడియోతో అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా ‘అల.. వైకుంఠపురం’లోని బుట్ట బొమ్మ పాటకు డాన్స్ చేశాడు. తన సతీమణి క్యాండీస్ తో కలిసి అద్భుతమైన స్టెప్పులతో చిందులేశాడు. వీళ్లు డాన్స్ […]

Read More