సారథి న్యూస్, తిరుపతి: జూన్ 24వ తేదీన బుధవారం తిరుమల శ్రీవారిని 9,059 మంది భక్తులు దర్శించున్నారు. స్వామి వారికి హుండీలో రూ.62లక్షల కానుకలు సమర్పించారు. 2,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారిని ఈనెల 27వ తేదీన దర్శించుకునే భక్తులకు జూన్ 26వ తేదీ ఉదయం 5 గంటలకు తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో అంటే విష్ణునివాసం (8 కౌంటర్లు), శ్రీనివాసం (6 కౌంటర్లు), అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో (4 కౌంటర్లు), మొత్తం […]
– టీటీడీ చైర్మన్ ఎస్ వీ సుబ్బారెడ్డి సారథి న్యూస్, అనంతపురం: తిరుమలలో ఒకేసారి లక్షల మంది దర్శనాలు సాధ్యం కాదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి అన్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పిన ఆయన లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా క్యూ లైన్లలో మార్పులు ఉంటాయన్నారు. భక్తులకు మాస్క్ లు, శానిటైజర్లు వంటి సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. […]
శ్రీవారిని నిలదీస్తున్న కుబేరుడు.. ఎప్పటి మాదిరిగానే స్వామివారికి పవళింపు సేవ పూర్తయ్యింది. ఆలయం తలుపులను ఒకటికి పదిసార్లు చూసుకున్న అర్చకస్వాములు.. మళ్లీ సుప్రభాత సేవలో కలుద్దాం స్వామీ..అంటూ వెళ్లిపోయారు.. ఒంటరిగా ఉన్న వేంకటేశునికి..కంటిమీదకు కునుకు రావడం లేదు..అమ్మవార్లు కూడా ఇన్నేళ్లుగా అలసిపోయి ఉన్నారేమో వారూ..కాస్త దూరంగా నిద్రలోకి జారుకున్నారు… సరే తిరుమలలో పరిస్థితి ఏమిటో చూద్దామన్న కుతూహలం స్వామికి కలిగింది..అలా బంగారు వాకిలి వద్దకు దివ్యమార్గంలో వచ్చారు. అడవి కీచురాళ్ల శబ్దాలు..నిర్మల ప్రకృతి.. దూరంగా వారికి కేటాయించిన […]