ఓ అనాథ వృద్ధుడికి అన్నం తినిపించి.. మానవత్వం చాటిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ సారథి న్యూస్, ములుగు: పేదల ఆకలి తీరుస్తున్నారు.. అభాగ్యులకు నేనున్నామని అభయమిస్తున్నారు ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ఆకలితో అలమటిస్తున్న ఓ అనాథ వృద్ధుడికి తన స్వహస్తాలతో అన్నం తినిపించి మానవత్వం చాటుకున్నారు. తస్లీమా ఉద్యోగరీత్యా బుధవారం ఉదయం హన్మకొండ నుంచి ములుగు వస్తున్న క్రమంలో మల్లంపల్లి సమీపంలో ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు పక్కన ఓ అనాథ వృద్ధుడు […]