Breaking News

SUSHANTH

బాలీవుడ్​లో బంధుప్రీతి నిజమే

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణంపై దేశవ్యాప్తంగా నిరసన గళాలు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రముఖ బాలీవుడ్​ సింగర్​ కుమార్​సాను మాట్లాడుతూ.. బాలీవుడ్​లో విపరీతమైన బంధుప్రీతి ఉన్న మాట వాస్తవమేనని పేర్కన్నారు. అగ్రనటులు, నిర్మాతలు తమ బంధువులనే ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సొంత ట్యాలెంట్​ ఉన్నవాళ్లు చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పారు. కానీ స్వల్ప వ్యవధిలోనే బాలీవుడ్​లో ఉన్నతస్థానానికి ఎదిగిన సుశాంత్​ ఆత్మహత్య తనను ఎంతో కలిచివేసిందని చెప్పుకొచ్చారు. దేవుడు అత‌ని ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని కోరారు. బాలీవుడ్‌కు బీహార్ నుంచి […]

Read More

కొందరి వల్లే సుశాంత్​ సూసైడ్​

బాలీవుడ్​లో సుశాంత్ రాజ్​ పుత్​ ఆత్మహత్య చాలా సంచలనాన్నే క్రియేట్ చేసింది. సినీవర్గాల్లో తీవ్ర చర్చాంశనీయాంశం కూడా అయింది. ఎంతో ప్రతిభ ఉన్నా సుశాంత్​కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆ కారణంగా సుశాంత్ డిప్రెషన్​లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కొందరు బాలీవుడ్ ప్రముఖుల వల్లే సుశాంత్​కు ఈ స్థితి వచ్చిందని దుయ్యబడుతున్నారు. అయితే ఆ ప్రముఖుల్లో కరణ్ జోహార్ ఒకరు. సుశాంత్ విషయంలో ప్రస్తుతం కరణ్ […]

Read More

ధోని బయోపిక్ తో గుర్తింపు

సుశాంత్‌ సింగ్​ రాజ్​పుత్​కు ధోని బయోపిక్​ ఎంతో పేరుతెచ్చింది. మహేంద్రసింగ్​ ధోని పాత్రలో జీవించిన సుశాంత్​ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇవాళ సుశాంత్​ సేవలను దేశమంతా గుర్తుచేసుకుంటున్నదంటే అందుకు కారణం ధోని చిత్రమేనని చెప్పకతప్పదు. సుశాంత్​ తీసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. ‘ఎం.ఎస్.ధోని’ ఒకెత్తు. ఈ చిత్రం తెలుగుతోపాటు ఇతర భాషల్లోకీ డబ్ కావడంతో సుశాంత్ టాలెంట్‌ అందరికీ తెలిసింది. అందుకే అతడి మరణవార్త విన్న మహేష్‌ బాబు, ఎన్టీయార్, రామ్‌ చరణ్‌ వంటి తెలుగు […]

Read More

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పూత్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ‘కోయ్‌ పో చి’ సినిమాతో సుశాంత్​ బాలీవుడ్లో తెరంగేట్రం చేశాడు. తర్వాత శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌, పీకే, డిటెక్టీవ్‌ బొమ్‌కేష్‌ బక్షి, ఎంఎస్‌ ధోని, ద అన్‌టోల్డ్‌ స్టోరీ, రాబ్టా, వెల్‌కమ్‌ న్యూయార్క్‌, కేదార్‌నాథ్‌, సోంచారియా, చిచ్చోర్‌, డ్రైవ్‌ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. అలాగే సుషాంత్​కు బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా మంచి పేరు […]

Read More