దేశశ్రేయస్సు కోసమే భారత్ జూడో యాత్ర మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జ్గాలి అనిల్ కుమార్ సామాజిక సారథి, పటాన్‌చెరు: దేశశ్రేయస్సు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టినట్లు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గాలి అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ‘సామాజికసారథి’తో మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడోయాత్ర కొనసాగిస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం సంగారెడ్డి […]