Breaking News

SRISAIKLAM

శ్రీశైలం ఏడుగేట్ల ఎత్తివేత

శ్రీశైలం ఏడుగేట్ల ఎత్తివేత

సారథి న్యూస్​, కర్నూలు: జూరాల, సుంకేసుల జలాశయాలను నుంచి నీటి ఉధృతి కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. రిజర్వాయర్​ నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు గురువారం మధ్యాహ్నం ఏడుగేట్లను ఎత్తి నాగార్జున సాగర్​కు నీటిని విడుదల చేశారు.

Read More